స్వామీజీ సూక్తులు... చైతన్య దీప్తులు - 26

Описание к видео స్వామీజీ సూక్తులు... చైతన్య దీప్తులు - 26

సమాజానికి స్ఫూర్తినిచ్చే....స్వామీజీ ధీర వాక్కులు.!

భారతీయ ఆధ్యాత్మిక ఘన వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన పరమ యోగీశ్వరుడు..యతీంద్రుడు..ఆధ్యాత్మిక మార్గదర్శి...అఖిల భారతావనికి ఆధునిక జాతీయతా పితామహుడుగా వెలుగొంది, అఖండ కీర్తిని, ఖ్యాతిని ఆర్జించి..అందరిలో జాతీయతా స్ఫూర్తిని రగిలించి, జాతి జనుల హృదయాలలో ఒక ఆరాధ్య దైవంగా నిలిచారు.!
ఆనాడు స్వామీజీ పలికిన ధీరోదాత్త వాక్కులు.. సమాజానికి స్ఫూర్తినివ్వడానికి,సరైన దారిలోనడిపించడానికి...ఈనాడు ఎంతైనా ఆవశ్యకం.!
దైవ భక్తి,దేశ భక్తి, ధర్మానురక్తి, స్వదేశీ సంస్కృతి పరిరక్షణ కోసం... సమస్త భారతీయులకు స్ఫూర్తినందించడానికి.... శ్రీ స్వామి వివేకానందుని సూక్తులు...ప్రస్తుత, భవిష్యత్తరాలకు ఎంతగానో సహకరిస్తాయి.!

Комментарии

Информация по комментариям в разработке