ఇంట్లో హోమం ఎలా చేయాలో చేసి చూపించే వీడియో | Step by step Havan process Demo | Nanduri Srinivas

Описание к видео ఇంట్లో హోమం ఎలా చేయాలో చేసి చూపించే వీడియో | Step by step Havan process Demo | Nanduri Srinivas

Here is the second video on Homam (Agnihotra /Havan) process
It describers all the mantras to be chanted and the actual process

Q) గురు ముఖతః హోమం మంత్రాలు విని నేర్చుకునే వీడియో ఎక్కడుంది?
A)    • Fire Ritual - హోమం చేయు విధానం  

Q) గురువు ఉపదేశంలొ లేకుండా ఈ మంత్రాలూ బీజాక్షరాలు చేయవచ్చా?
A) వీడియోలో ఇక్కడ మళ్ళీ వినండి
Watch again at 10 minutes 41 Secs
Watch again at 25 mins 25 secs

Q) How can I get this Havan/Homam (Shodasopachara puja vidhanam) book of Master EK? Can you scan and send PDF?
A) It is a copy righted book. We should not scan and make PDFs. Follow these methods to get it.

Method 1: Order online
https://masterek.org/Books
In this link, if you click on second book (Shodasopachara puja vidhanam) it will show you 8 addresses, from there you can get the book . Call any of those numbers, they will send

Method 2:
Send a mail to this address, they will send it by post:
EMail id: [email protected]
Contact person: Sri Ekkirala Sudarsanam (ESL Narayana) garu

Q) వేలాదిగా Mails వస్తున్న ప్రశ్న
మేమూ మాంసం వారానికి రెండు సార్లే తింటాము (లేక) మా ఇంట్లో కొందరే తింటారు (లేక) ఇంట్లో వండము బయటకి వెళ్ళు తింటాము ఈ హోమం చేయవచ్చా?

A) ఇటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పలేకే కొన్నేళ్ల క్రితం "ఈ పూజలన్నీ బ్రాహ్మణులు మాత్రమే చేయాలి" అని ఒక నియమం పెట్టేశారు. (చివరకి పాశ్చ్యాత్యపు మోజులో పడిన కొందరు బ్రాహ్మణులే ఈ కాలంలో అన్ని తినేస్తున్నారు, అది వేరే విషయం)
హోమం దేవతా శక్తులకీ మూలమంత్రాలకీ సంబంధించినది . అందుకని ఆ ఇల్లూ, ఆ మనుషులూ సాత్వికమైన జీవన విధానాన్ని గడిపేవారైతేనే చేయాలి. లేకపోతే మామూలు స్తోత్రాలు చదువుకోండి, హోమం చేయకూడదు

Q) బ్రహ్మచారులు ఈ హోమం చేయవచ్చా?
చేయవచ్చు

Q) ఇందులో పూర్ణాహుతి - సృక్ సృవం - దర్భలు-పాత్ర సాధన వంటి షట్ పాత్ర ప్రయోగం etc etc లేవేమిటి?
A) ఇది యజ్ఞం/యాగం కాదు. నిత్యాగ్ని హోత్రం/ హోమం. దీనికి ఇవి అవసరం లేదు .
పూర్ణాహుతికి సంబంధించిన కొన్ని అంశాలు అంతర్లీనంగా 8-11 Steps లో వచ్చేస్తాయి. అవి చాలు.ఒకే దేవతకి చేసినప్పుడు పూర్ణాహుతి వేరే విధానం . ఇక్కడ నిత్యాగ్ని హోత్రంలో అవసరం లేదు

Q) ముందు గణపతి పూజ చేయక్కర్లేదా?
A) మీరు పూజలో "శుక్లాంబరధరం"/"గణానాంత్వా" ఎలాగూ చదువుతారు గా, అది చాలు. హోమంలో మొదట అగ్నిని ఆరాధిస్తారు. గనపతి మంత్రం వచ్చినప్పుడే గణపతి ఆరాధన

Q) ఇందులో శివుడికి ఆహుతి లేదేమిటి?
A) దక్షయజ్ఞం చదివితే ఈ ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది. ఆ వివరాలు నండూరి గారు ఎప్పుడైనా ఉపన్యాసంలో వివరంగా చెప్తారు

Q) హోమం పక్క రోజు ఆ భస్మాన్ని ఏం చేయాలి?
A) మొక్కల్లో వేసేయండి

-Uploaded by: Channel Admin
-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri NanduriSrinivas - Check below link :
   / nandurisrinivasspiritualtalks  
-----------------------------------------------------------------------------------------------------
English Sub titles courtesy: Thanks to anonymous channel family members for their contribution
-----------------------------------------------------------------------------------------------------

Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this site will be error free.

#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#spiritual #pravachanalu

This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.

Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.

Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)

[email protected]

Комментарии

Информация по комментариям в разработке