పుట్టపర్తి నారాయణాచార్యుల శతజయంతి, దూరదర్శన్ సప్తగిరి లో 'పద్మశ్రీ' డా. ఆశావాది ప్రకాశ రావు ప్రసంగం

Описание к видео పుట్టపర్తి నారాయణాచార్యుల శతజయంతి, దూరదర్శన్ సప్తగిరి లో 'పద్మశ్రీ' డా. ఆశావాది ప్రకాశ రావు ప్రసంగం

'సరస్వతీపుత్ర', 'పద్మశ్రీ' డాక్టర్ పుట్టపర్తి నారాయణాచార్యులు గారి శత జయంతి ఉత్సవాల ప్రారంభం సందర్భంగా 28-3-2013 వ తారీఖున వారి "సాహితీ మూర్తిమత్వం" గురించి హైదరాబాద్ దూరదర్శన్ D.D-8 సప్తగిరి ఛానల్ వారు "శత వసంతాల పుట్టపర్తి" అనే పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి ప్రత్యక్ష ప్రసారం చేసారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న 'పద్మశ్రీ' డాక్టర్ ఆశావాది ప్రకాశ రావు గారు "పుట్టపర్తి నారాయణాచార్యులు గారి సాహిత్యం-వ్యక్తిత్వం" గురించి ప్రసంగిస్తున్న సందర్భంలో record చేసిన video ఇది.
ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వీడియో ఈ క్రింది link ద్వారా చూడవచ్చు .......
   • Saraswathiputra Dr.PUTTAPARTHI Naraya...  

Комментарии

Информация по комментариям в разработке