Rooftop Solar Program: మీ ఇంటి మీదే కరెంట్ ఉత్పత్తి, వాడుకోగా మిగిలింది అమ్ముకునే పథకం | BBC Telugu

Описание к видео Rooftop Solar Program: మీ ఇంటి మీదే కరెంట్ ఉత్పత్తి, వాడుకోగా మిగిలింది అమ్ముకునే పథకం | BBC Telugu

మీ ఇంటి మీదే కరెంట్ ఉత్పత్తి చేసి, మీరు వాడుకోగా మిగిలింది అమ్ముకోవచ్చు. ఇంటిపై ఇలా కరెంట్ ఉత్పత్తి చేయడానికి కేంద్రం 40 శాతం వరకు రాయితీ కూడా ఇస్తోంది. ఆ పథకం పేరే రూఫ్‌టాప్ సోలార్ ప్రోగ్రామ్. దీనికి ఎవ‌రు అర్హులు? ఎలా ద‌ర‌ఖాస్తు ఎలా చేయాలి? తెలుసుకుందాం.
#RoofTopSolar #Electricity #GovtSchemes
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке