మీకు దోస్తు అయితే మినహాయింపు ఇవ్వాలా? : CM Revanth Reddy - TV9

Описание к видео మీకు దోస్తు అయితే మినహాయింపు ఇవ్వాలా? : CM Revanth Reddy - TV9

సంధ్య థియేటర్‌ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్‌
థియేటర్‌కు రావొద్దని పోలీసులు ముందే చెప్పారు
అయినా సినిమా యూనిట్‌ వినిపించుకోలేదు-రేవంత్‌
దరఖాస్తు తిరస్కరించినా థియేటర్‌కు వచ్చారు
హీరో కారులో వచ్చి సినిమా చూసి వెళ్తే సరిపోయేది
హీరో రోడ్‌ షో కారణంగా జనం భారీగా వచ్చారు-సీఎం
హీరోని చూసేందుకు వేల సంఖ్యలో అభిమానులు వచ్చారు
తొక్కిసలాటలో కన్నబిడ్డను పట్టుకుని తల్లిచనిపోయింది
బాలుడు చావు బతుకుల మధ్య ఉన్నాడు
తొక్కిసలాట తర్వాత హీరోను అక్కడి నుంచి పంపించారు
తిరిగి వెళ్లే సమయంలో కూడా రోడ్‌షో చేశారు-రేవంత్‌
తొక్కిసలాట ఘటనలో పలువురిని అరెస్ట్ చేశాం
ఏ11గా ఉన్న హీరోను కూడా అరెస్ట్ చేశాం-సీఎం
అరెస్ట్ సమయంలో పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు

► TV9 News App : https://onelink.to/de8b7y

► Watch LIVE: https://goo.gl/w3aQde

► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/

► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAR...

► Follow us on X :   / tv9telugu  

► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru

► Like us on Facebook:   / tv9telugu  

► Follow us on Instagram:   / tv9telugu  

► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu

#cmrevanthreddy #pushpa2 #sandhyatheatreincident

Комментарии

Информация по комментариям в разработке