మన మాతృభాష ఏది? - డా. శారదా పూర్ణ గారి సారస్వతీం

Описание к видео మన మాతృభాష ఏది? - డా. శారదా పూర్ణ గారి సారస్వతీం

Ravikant's Question: మధ్యప్రదేశ్ లోని జిరి(Jhiri) అనే ఊరి లోనూ, కర్ణాటకలోని మట్టూరు (Mattur) అనే ఊళ్లోనూ ఈ రోజుకీ సంస్కృతంని రోజువారీ ఉపయోగాలకు మాట్లాడుతూనే ఉన్నారు. ఆ రెండు ఊళ్ళ ప్రజలు హిందీ, కన్నడలతో పాటు దేవాభాషని కూడా తమ దైనందిన జీవితాల్లో ఉపయోగిస్తున్నారు కదా. అటువంటప్పుడు ఆ ఊరి వారి మాతృ భాషను సంస్కృతంగా మనం భావించ వచ్చా?

[email protected]
[email protected]
[email protected]
www.vedas.univesity
www.vedasworld.org
www.vedas.world
www.vedas.wiki
www.vedas.us

#vedas #saraswati #sanskrit #sanatandharma #telugu #mothertongue

Комментарии

Информация по комментариям в разработке