Mulching Paper Subsidy & Details | మల్చింగ్ కవర్ ఉపయోగం | Rythubadi

Описание к видео Mulching Paper Subsidy & Details | మల్చింగ్ కవర్ ఉపయోగం | Rythubadi

పంటల సాగులో మల్చింగ్ పేపర్ వినియోగం గురించి సమగ్ర సమాచారం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. నకిరేకల్ డివిజన్ ఉద్యానశాఖ అధికారి రావుల విద్యాసాగర్ గారు పూర్తి వివరాలు తెలిపారు. మొత్తం వీడియో చూస్తే మల్చింగ్ వాడకం గురించి పూర్తి సమాచారం తెలుసుకునే అవకాశం ఉంది.

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : Mulching వాడకం, సబ్సిడీ | Telugu Rythubadi

#RythuBadi #రైతుబడి #MulchingPaper

Комментарии

Информация по комментариям в разработке