Ep 14 తెలుగింట పుట్టింది చిరుగజ్జె కట్టింది ఈ కూచిపూడి నాట్యమూ సాగిపోవునీ నటనం Jhmmandinaadam

Описание к видео Ep 14 తెలుగింట పుట్టింది చిరుగజ్జె కట్టింది ఈ కూచిపూడి నాట్యమూ సాగిపోవునీ నటనం Jhmmandinaadam

#telugutelefilm #telugushow #teluguvlog #prabhatakamalam
14 వ భాగం చివరి భాగం ,,,,, సందేశాత్మకం.. అప్పుడే అయిపోయిందా ? అంటున్నారు ప్రేక్షకులు. మీరు కూడా వీక్షించండి.. ఆఖరులో మా సందేశం వినగలరు. 14 episodes లింకులు మీకోసం లభ్యం.. ఇంత మంచి టెలీ -ఫిల్మ్ అద్భుతం అన్న అభినందనలు తెలియజేస్తున్న ప్రేక్షకులకు, కళాభిమానులకు .. హృదయపూర్వక ధన్యవాదాలు ..
పదమూడవ ఎపిసోడ్ లో జరిగిన కథ.

తండ్రి ఆశయం నాట్య అకాడమీ స్థాపించాలని సంకల్పిస్తుంది కళ్యాణి.
జానకి, సుందరిల కు ఇంట్లో ఆంక్షలు మొదలవుతాయి. తండ్రి-గురువు సాంబయ్య మాస్టారికి, కళ్యాణి 'గురుదక్షిణ'గా డాన్స్ అకాడమీ స్థాపించేందుకు తన విధ్యార్ధుల తో కలిసి ప్రోగ్రాంలు ఇస్తుంటుందికళ్యాణి.
జానకి ఇంట్లోని బీరువాలో నుంచి డబ్బులు, నగలు తీసుకొని సుందరితో బార్ కు వెళిపోతుంది. కళ్యాణి ఆశయం నెరవేరే సమయం ఆసన్నమైందా? ఆమె తలపెట్టిన బృహత్ కార్యంలో భాగసౌమ్యం కోరుకున్నది ఎవరు? పచ్చి మోసగాడైన క్లబ్ యజమాని దినేష్ పన్నిన వలలో చిక్కుకొన్న జానకి, సుందరిలను, ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రి పాలయిన జానకిని ఆదుకుని, చెల్లిని, తల్లిని కూడా కాపాడుగలుగుతుందా కళ్యాణి?
ఈ సమాధానాలన్నిటికీ,అర్చన ఫైన్ ఆర్ట్స్, ప్రభాతకమలం సమ్యుక్తంగా, మీ కథల సమయం, సుమకుసుమాలు ఛానల్స్ టెక్నికల్ సహకారముతో సమర్పించిన "ఝుమ్నంది నాదం (ఆలయనాదాలు INDO-US) టెలిఫిం ఈ చివరి బాగం 14 వ ఎపిసోడ్ లో చూడండి.

ముందు భాగాలు ఈ లింక్ లో చూడవచ్చు...

EP: 01
• రచయిత్రి నృత్యకళాకారిణి ఉమాభారతి నటి...

Ep:02
• చక్కనితల్లికి ఛాంగుభళా | ఝుమ్మందినా...

Ep:03
• కళ్యాణికి కలలు సాకారమయ్యే వేళ సంశయాల...

Ep:04
• దారి తప్పుతున్న సాంబయ్య మాస్టారి పిల్...

Ep:05
• సుఖ ధుఃఖాల సయ్యాట జీవితం - కళ్యాణి గమ...

Ep:06
• అలమేలుమంగా హరియంతరంగా కలితనాట్య రంగా ...

Ep:07
• ఎగిసిపోవునిక ఆశలు | అర్చనా డాన్స్ అకా...

Ep:08
• ఎగిసిపోవునిక ఆశలు | అర్చనా డాన్స్ అకా...

Ep:09
• శృంగార లహరే ... ఆశ్రిత జన శుభకరి | కళ...

Ep:10
• సాంప్రదాయమా? పాశ్చాత్యమా? |ఝుమ్మందినా...

Ep:11
• ఈ జగమే నాట్యమయం | శిల్పాలు అర్ధరాత్రి...

Ep:12
• శిల్పాలకే జీవం వస్తే| సిన్నెక్కా సిరు...

Ep:13
• కులుకగ నడవరో కొమ్మలారా ఉమాభారతి, శిష్...

FULL PLAY LIST OF #ఝుమ్మందినాదం

• ఈ జగమే నాట్యమయం | శిల్పాలు అర్ధరాత్రి...
_Tb6uvb85TN2x54uBh6w



Written, Actor, Producer & Director
Umabharati
‪@ArchanaFineArtsAcademy‬

Thumb nail design, Podcast
‪@Prabhatakamalam1351‬

Video Editing
Sumachandra
‪@Suma1283‬

Voice over
Ramya Vuddanti
‪@MeeKathalaSamayam‬

Prabhatakamalam Channel:
Logo - Sara Murtas

Music Source: freemusicarchive

Комментарии

Информация по комментариям в разработке