"లక్ష్మీ రావే మా ఇంటికి"|"Lakshmi rave maa intiki"|వరలక్ష్మీ హారతి పాట|harathi song by Neeraja Kota

Описание к видео "లక్ష్మీ రావే మా ఇంటికి"|"Lakshmi rave maa intiki"|వరలక్ష్మీ హారతి పాట|harathi song by Neeraja Kota

లక్ష్మీ రావే మా ఇంటికి 2
వరలక్ష్మీ రావే మా ఇంటికి 2
క్షీరాబ్ధి పుత్రి వరలక్ష్మీ రావే మా ఇంటికి 2

లక్ష్మీ రావే మా ఇంటికి రాజితముగ నెలకొన .2
సూక్ష్మముగా మోక్షమిచ్చు సుందరి బృందావన ధారి .2 ॥ లక్ష్మీ॥
కుంకుమ పచ్చకస్తూరి కోరికతోను గొరోజనము
జాజిపువ్వు జలజలోచని ముదముతోన అర్పింతుము .2 ॥ లక్ష్మీ॥
చల్లని గంధము చందనముతో సాంబ్రాణి ధూపము .2
మాతా నీకు ప్రీతిగా ప్రఖ్యాతిగ సమర్పింతునమ్మా .2. ॥లక్ష్మీ॥
పసుపు అక్షతలు పరిమళద్రవ్యము
పంచ బిల్వములు పూర్ణకలశము .2
మాత నీకు ప్రీతిగా ప్రఖ్యాతిగ సమర్పింతునమ్మా .2 ॥లక్ష్మీ॥
బొండుమల్లెలు మొగలిపూలు దండిగా చేమంతిపూలు మేలైన పారిజాతము.2
మాతా నీకు ప్రీతిగా ప్రఖ్యాతిగ సమర్పింతునమ్మా .2 ॥లక్ష్మీ॥
అందముగ జరియంచు చీర కుందనమ్ము పచ్చని రవిక
మొగలిపువ్వులజడనే అల్లి జడకుచ్చులను కట్టెదనమ్మ .2
మాతా నీకు ముదముతో నేను చేతునమ్మ చక్కనిపూజ . 2 ॥లక్ష్మీ॥
అందముగా అడవి పండ్లు కదళీ పండ్లు రేగి పండ్లు మేలైన దానిమ్మ పండ్లు ఘనముగా ఖర్జురపండ్లు.2
పండు వెన్నెలలో నిన్ను పద్మాసని నే పూజింప.2

లక్ష్మీ రావే మా ఇంటికి క్షీరాబ్ధి పుత్రి వరలక్ష్మీ రావే మా ఇంటికి
క్షీరాబ్ధి పుత్రి వరలక్ష్మి క్షీరాబ్ధి పుత్రి వరలక్ష్మీ
క్షీరాబ్ధి పుత్రి వరలక్ష్మీ రావే మా ఇంటికి....
మా వరలక్ష్మీ..…………


Lakshmi rave maa intiki ||2||
Varalakshimi rave maa intiki ||2||
Kshirabdhi puthri varalakshimi ||2||
Lakshmi rave maa intiki rajithamuga
Nelakona ||2||
Sukshmamuga mokshamicchu
Sundhari brundhavana dhari ||2||
||Lakshmi rave maa intiki||
Kunkuma pacchakasturi
kirikathonu Gorojanam
Jaji puvvu jalaja lochani
Mudhamuthona arpinthumu ||2||
||Lakshmi||
Challni gandhamu chandhanamutho
Sambraani dhupamu ||2||
Maatha neeku preethigaa prakyathiga
Samarpinthunamma ||2||
||Lakshmi||
Pasupu akshithalu parimala dhravyamu pancha bilvamulu purna kalashamu ||2||
Maatha neeku preethigaa prakyathiga
Samarpinthunamma ||2||
||Lakshmi||
Andhamuga jariyanchu cheera kundhanammu pacchani ravika||2||
Mogalipuvvulajadale alli
Jadakucchulanu kattedhanamma||2||
Maatha neeku mudhamutho nenu chethunamma chakkani puja ||2||
||Lakshmi||
Andhamuga adavi pandlu kadhali pandlu regi pandlu melaina dhanimma pandlu ghanamuga kharjura pandlu ||2||
Pandu vennelalo ninnu padhmasani
Ne pujimpa ||2||
Lakshmi rave maa intiki kshirabdhi puthri varalakshimi rave maa intiki
Kshirabdhi puthri varalakshimi
Kshirabdhi puthri varalakshimi
Kshirabdhi puthri varalak #devotionalsongs shimi
Rave maa intiki.....
maa varalakshimi................



#devotional
#devotionalsongs
#varalakshmi harathi songs
#ammavarari song's
#varalakshmi songs
##lakshidevisongs
#varalaxmiblesings

Комментарии

Информация по комментариям в разработке