YS Bharathi - Avinash Reddy Relation : భారతికి అవినాష్ ఏమవుతాడంటే..! | Rtv

Описание к видео YS Bharathi - Avinash Reddy Relation : భారతికి అవినాష్ ఏమవుతాడంటే..! | Rtv

YS Viveka's murder case is causing a stir. In the background of Bhaskar Reddy's arrest and Avinash Reddy's CBI investigation, this case revolves around both of them. But Vivekananda Reddy, who was murdered, Bhaskar Reddy and Avinash Reddy, who are facing charges, are very close relatives of CM Jagan and his wife Bharti. How did they all become relatives? What is the relationship between Bhaskar Reddy and Vivekananda Reddy? What is CM Jagan's relationship with both of them?
వైఎస్ వివేకా హత్య కేసు ప్రకంపనలు రేపుతోంది. భాస్కర్‌రెడ్డి అరెస్ట్‌, అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణ నేపథ్యంలో..ఈ కేసు వారిద్దరి చుట్టూనే తిరుగుతోంది. ఐతే అటు హత్యకు గురైన వివేకానందరెడ్డి..ఇటు ఆరోపణలు ఎదుర్కొంటున్న భాస్కర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి..సీఎం జగన్‌తో పాటు ఆయన సతీమణి భారతికి చాలా దగ్గరి బంధువులే. అసలు వీరంతా ఎలా బంధువులయ్యారు.. భాస్కర్‌రెడ్డికి, వివేకానంద రెడ్డికి ఉన్న రిలేషన్ ఏంటి.. సీఎం జగన్‌కు ఇద్దరితో రిలేషన్ ఎలాంటిది.. వారి మధ్య బంధం ఎలాంటిది.. అటు వివేకానందరెడ్డి..ఇటు భాస్కర్‌రెడ్డి..ఇద్దరూ జగన్‌కు బాబాయ్‌ ఎలా అవుతారన్నది ఇంట్రస్టింగ్‌గా మారింది.

#ysvivekacase #ysjagan #ysavinashreddy #ysbhaskarreddy #ysbharathi #cbi #ycp

Like Us On Facebook :   / rtvtelugunews  
Follow Us On Instagram :   / rtvnewsnetwork  
Follow Us On Twitter :   / rtvnewsnetwork  

Комментарии

Информация по комментариям в разработке