స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశంపై వాాడీవేడి చర్చ | Discussion On Steel Plant Privatization

Описание к видео స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశంపై వాాడీవేడి చర్చ | Discussion On Steel Plant Privatization

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ శాసనమండలిలో వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలపై.....సభలో వాడీవేడి చర్చ జరిగింది. ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ వైసీపీ సభ్యులు ఆరోపించగా....వాటిని మంత్రులు దీటుగా తిప్పికొట్టారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రసక్తే లేదని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తో సహా మంత్రులు తేల్చిచెప్పారు. గతంలోనూ వాజ్ పేయీ హయంలో తెలుగుదేశం ప్రభుత్వమే ప్రైవేటీకరణను ఆపిందని గుర్తుచేశారు. జగన్ వల్లే ప్రైవేటీకరణపై ముందడుగు పడిందని ధ్వజమెత్తారు. ఈ మాటలపై అభ్యంతరం చెప్పిన ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ....ప్రైవేటీకరణ వద్దంటూ ఏకగ్రీవ తీర్మానం చేయాలన్నారు. ఈ క్రమంలో తడబడిన బొత్స....ప్రైవేటీకరణ చేయాలన్నదే తమ డిమాండ్ అని చెప్పారు. తర్వాత సమాధాన మిచ్చిన మంత్రి అచ్చెన్న....ప్రైవేటీకరణ అంశమే లేనప్పుడు ఇంకా తీర్మానం ఎందుకని ప్రశ్నించారు.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us :   / etvandhrapradesh  
☛ Follow us :   / etvandhraprades  
☛ Follow us :   / etvandhrapradesh  
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке