#PUNARUDHANUDANAAYESAYYATRACK

Описание к видео #PUNARUDHANUDANAAYESAYYATRACK

పునరుత్థానుడ నా యేసయ్య( 2) - మరణము గెలిచి బ్రతికించితివి నన్ను(2)
స్తుతి పాడుచూ నిన్నే ఘనపరచుచు ఆరాధించెద నీలో జీవించుచు (2 ) music

1.నీ కృప చేతనే నాకు - నీ రక్షణ బాగ్యము కలిగిందని bit (2)
పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు (2)
నా విమోచాకుడవు నీవేనని రక్షనానందం నీ ద్వారా కలిగిందని (2)
స్తుతి పాడుచూ నిన్నే ఘనపరచుచు ఆరాధించెద నీలో జీవించుచు (2 )
పునరుత్థానుడ నా యేసయ్య మరణము గెలిచి బ్రతికించితివి నన్ను
స్తుతి పాడుచూ నిన్నే ఘనపరచుచు ఆరాధించెద నీలో జీవించుచు music

2.నే ముందెన్నడూ వెళ్ళనీ తెలియని మార్గము నాకు ఎదురాయెనె (2)
సాగిపో నా సన్నిది తోడుగా వచ్చుననిన(2)
నీ వాగ్ధానమే నన్ను బలపరిచినే పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించేనే (2)
స్తుతి పాడుచూ నిన్నే ఘనపరచుచు ఆరాధించెద నీలో జీవించుచు (2 )
పునరుత్థానుడ నా యేసయ్య మరణము గెలిచి బ్రతికించితివి నన్ను
స్తుతి పాడుచూ నిన్నే ఘనపరచుచు ఆరాధించెద నీలో జీవించుచు music

3.చెరలోనైనా స్తుతి పాడుచూ మరణము వరకు నిను ప్రకటించెద bit (2 )
ప్రాణమా క్రుంగిపోకే ఇంకొంత కాలం(2 )
యేసు మేఘాలపై- త్వరగా రానుండగా నీరీక్షణ కోల్పోకు నా ప్రాణమా (2 )
స్తుతి పాడుచూ నిన్నే ఘనపరచుచు ఆరాధించెద నీలో జీవించుచు (2 ) bit

పునరుత్థానుడ నా యేసయ్య( 2) - మరణము గెలిచి బ్రతికించితివి నన్ను(2)
స్తుతి పాడుచూ నిన్నే ఘనపరచుచు ఆరాధించెద నీలో జీవించుచు (2 )


PUNARUDHANUDANAA #HOSANNAMINISTRIES
PUNARUDHANUDA NAA YESAYYA TRACK పునరుత్థానుడ నా యేసయ్య

Комментарии

Информация по комментариям в разработке