Nickel: ఈ సహజ సంపద ఎవరి దగ్గరుంటే వారికి భవిష్యత్తులో తిరుగుండదు.. ఎందుకంటే.. | BBC Telugu

Описание к видео Nickel: ఈ సహజ సంపద ఎవరి దగ్గరుంటే వారికి భవిష్యత్తులో తిరుగుండదు.. ఎందుకంటే.. | BBC Telugu

చమురు, గ్యాస్‌ల ఇప్పటి వరకు ప్రత్యక్ష, పరోక్ష యుద్ధాలు ఎన్నో జరిగాయి. కానీ, రాబోయే కాలంలో కొన్ని లోహాల కోసం యుద్ధాలు జరగొచ్చు. ఎందుకంటే, మారుతున్న ఇంధన వనరుల ప్రాధాన్యతలు, వేగంగా వస్తున్న మార్పుల కారణంగా కొన్ని లోహాలకు డిమాండ్ భారీగా పెరిగే అవకాశం ఉంది. అలాంటి లోహాల్లో నికెల్ ఒకటి.
#Nickel #UkraineRussiaCrisis #StockMarket



___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке