ఇక్కడ పలావు అద్భుతం- చేపల పులుసు అమృతమే | Peravali Ramarao Bhojana Hotel | West Godavari Foods

Описание к видео ఇక్కడ పలావు అద్భుతం- చేపల పులుసు అమృతమే | Peravali Ramarao Bhojana Hotel | West Godavari Foods

పశ్చిమగోదావరిజిల్లా పెరవలిలో రామారావు భోజన హోటల్ ఉంటుంది. ఈ పెరవలి 16వ జాతీయ రహదారిని ఆనుకుని ఉంటుంది. దగ్గరలో గల పెద్ద పట్ణణం తణుకు. ఈ రామారావు భోజన హోటల్ లో వెజిటేరియన్ భోజనం మరియు నాన్ వెజ్ భోజనం దొరుకుతుంది. ముఖ్యంగా ఇక్కడ రామారావుగారు తయారు చేసే పలావు మరియు చేపల పులుసు రుచి ఆమోఘంగా ఉంటుంది. అవేకాకుండా చికిన్ ప్రై బిర్యానీ మరియు కర్రీలు కూడా చాలా రుచికరంగా ఉంటాయి. అందుకే పశ్చిమగోదావరిజిల్లాలోనే కాకుండా పక్కన ఉన్న తూర్పుగోదావరిజిల్లా రామారావుగారి హోటల్ కి పనిగట్టుకుని వెళుతుంటారు. రామారావు గారు తన భార్య కూమారుడు కష్టపడి ఎదగడమే కాకుండా మరో పదిమందికి ఉపాధి కూడా కల్పిస్తున్నారు. అలాగే కస్టమర్లకు మంచి రుచికరమైన భోజనాన్ని అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు.
మీల్స్ - 80/-
పలావు - 140/-
ధమ్ బిర్యానీ - 150/-
చికెన్ తో భోజనం - 140/-
చేపల పులుసుతో భోజనం- 130/-
Address: Kothapalli Agraharam, Andhra Pradesh

Location: https://maps.app.goo.gl/VRUmrmMDc8Mre...

#PeravalliRamaraoBhojanaHotel #AadhanFood

Download Our Made in India Short Video App - Jalsa : https://bit.ly/3eMtY6R
Download Our Aadhan App: https://bit.ly/2leHJnn

For more Indian Recipes
Visit : https://www.youtube.com/playlist?list...

For Sweet Recipes
Visit : https://www.youtube.com/playlist?list...

For Breakfast Recipes
Visit : https://www.youtube.com/playlist?list...

For Non-Veg Recipes
Visit : https://www.youtube.com/playlist?list...

"SUBSCRIBE" The channel for more latest updates

Please Like, Share and Comment in Comment Box

For More Tasty and yummy recipes

Visit :    / aadhanfoodtravel  
Website : https://www.aadhan.in
Facebook : facebook.com/AadhanFoodNTravel/
Instagram:   / aadhan_food_n_travel  
SUBSCRIBE Aadhan Channels For Interesting Videos

For Adhyatmika :    / aadhanadhyatmika  
For ShortFilms & Interviews :    / aadhantelugu  

Thank you for watching.

Комментарии

Информация по комментариям в разработке