Challani Chirugaali |Maa Daivam| చల్లని చిరుగాలి |మా దైవం|

Описание к видео Challani Chirugaali |Maa Daivam| చల్లని చిరుగాలి |మా దైవం|

#suseela #susheelahits #spb #mahadevan #kvmahadevansongs #kvmahadevan
మా దైవం (1976), సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : సినారె, నేపధ్య గానం : బాలు, సుశీల
Sarada Akunuri, Ramu singer
చల్లని చిరుగాలీ..నిన్నొక సంగతి అడగాలి
చల్లని చిరుగాలీ..ఈ..ఈ..నిన్నొక సంగతి అడగాలి
ఈ..ఈ..ఈ
ఈ రాజునేకొమ్మ వలచెనో..తన ఎదలోన ఏ బొమ్మ నిలిచెనో..

చల్లని చిరుగాలీ..ఈ..నీకొక సంగతి తెలపాలీ..
చల్లని చిరుగాలీ..ఈ..నీకొక సంగతి తెలపాలీ..
మనసైన ఒక కొమ్మ వలచింది... నాలో మాటాడే బొమ్మ నిలిచింది....
చల్లని చిరుగాలీ..ఈ..ఈ..ఈ నీకొక సంగతి తెలపాలీ..ఈ

చరణం 1:
కొమ్మ అనగానే సరిపోతుందా
బొమ్మ అనగానే అయిపోతుందా
పే..రే..లేదా..ఆ..దానికీ ఊరే లేదా..
పరువం..ఉరుకుతుంది..ఆ పచ్చని మేని వంపులలో
బిడియం తొణుకుతుంది..ఆ అడుగులు సాగనీ నడకలలో
ఎవరనుకున్నావు ఆ బొమ్మా..
రవ్వల అందాల వన రాచగుమ్మా..
చల్లని చిరుగాలీ.. నిన్నొక సంగతి అడగాలి..
చరణం 2:
కబురులతోనే సరిపోయిందా...కవితలల్లితే అయిపోయిందా..
కన్నియ మనసే..ఏ..ఏ..ఏ.. కాస్తా కనుగొన్నావా...
ఉదయం పొంగుతుందీ...
ఆ సుధకి ధరహాస కిరణాలలో..
హృదయం పలుకుతుందీ.. ఆ ముదిత మూగ నయనాలలో..
ఎప్పుడో..ఓ.. ఎప్పుడో..ఓ..
ఈ నేను..ఆ యదనాగలో వొదిగిపోయాను..

చల్లని చిరుగాలీ.. నీకొక సంగతి తెలపాలీ..
ఈ రాజు వలచిన కొమ్మా..ఆ.. నా యదలోని ఈ పైడి బొమ్మా..ఆ
చల్లని చిరుగాలీ...ఆహ...ఆహ..ఆహ..ఆ..ఆ.ఆఅ
ఆహ..ఆహ..ఆహా..ఆహా...ఆ..ఆ
ఓహో..ఓహో..ఓహో..ఓ..ఓ..ఓ..ఓ

Комментарии

Информация по комментариям в разработке