ఒకప్పుడు న్యూస్ రీడర్.. ఇప్పుడు...! ఎదుగుదల మామూలుగా లేదుగా..! | Priya Bhavani Shankar - TV9

Описание к видео ఒకప్పుడు న్యూస్ రీడర్.. ఇప్పుడు...! ఎదుగుదల మామూలుగా లేదుగా..! | Priya Bhavani Shankar - TV9

ప్రియా భవానీ శంకర్ ! అందం, అభినయంతో ప్రేక్షకులను మెప్పించి వరుస ఆఫర్స్ అందుకుంటోంది. అంచలంచెలుగా ఎదుగుతుంది. ఒకప్పుడు ఓ ప్రముఖ ఛానల్లో న్యూస్ రీడర్‏గా పనిచేసింది. అలాగే యాంకరింగ్ కూడా చేసింది. నటిగా కెరీర్ ను మొదలుపెట్టకముందే బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో అవకాశాలు అందుకుంటూ నటిగా ప్రశంసలు సంపాదించుకుంటోంది. గ్లామర్ షో కాకుండా పాత్ర ప్రాధాన్యత, కంటెంట్ బలంగా ఉన్న సినిమాలనే ఎంచుకుంటుంది. అంతేకదు తన కెరీర్‌ గ్రోతో.. అందరికీ ఇన్‌స్పిరేషన్‌గా మారుతోంది.

For more Subscribe TV9 Entertainment : https://goo.gl/bPFpXS

Watch TV9 LIVE :    • TV9 Telugu News LIVE  

► Subscribe: https://goo.gl/bPFpXS
►Subscribe to Tv9 Entertainment Live: https://bit.ly/2Rg6nzL
►Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru
► Download Tv9 Android App: http://goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: https://goo.gl/abC1bS

#PriyaBhavaniShankar #filmupdates #tv9entertainment

Credit: #Entertainment | #SateeshChandra /Producer || #TV9D

Комментарии

Информация по комментариям в разработке