#దూరదర్శన్

Описание к видео #దూరదర్శన్

1998 అంటే 23 సం.ల క్రితం మన నిత్యజీవితంలో భాగమైన దూరదర్శన్ రూపొందించిన ఈకార్యక్రమం ఇప్పుడు చూస్తుంటే ఎంత థ్రిల్లింగ్ గా వుంటుందో కదా...!!!
అంతే కాదు 98 లో అంటే 23 సం.ల క్రితం తా‌రలందరూ సినీవినీలాకాశంలో ఉజ్జ్వలంగా ప్రకాశించే తారలందరూ ఒకేచోట,ఒకే వేదికమీద అంటే దూరదర్శన్ బుల్లితెర మీద ప్రత్యక్షమైతే మరెంత ఆనందం...
ప్రతి సంవత్సరం డిశెంబర్ నెలలో ,రాబోయే నూతన సంవత్సరం కోసం సినిమా ఇండస్ట్రీలో వున్నవారందరి దగ్గర శుభాకాంక్షల కార్యక్రమ బాధ్యత నాది.
స్పెషల్ ప్రోగ్రాం అంటే అందరం 24×7 డ్యూటీ చేసేవాళ్ళం ఇది మన ఇంటిపని అన్నట్లు దూరదర్శన్ కోసం శ్రమించేవాళ్ళం.ప్రేక్షకులకు ఆసక్తికరంగా వుండేలా కార్యక్రమాలు రూపొందించటమే ధ్యేయంగా శ్రమించేవాళ్ళం..
మా ప్రేక్షకులు కూడా మాతోనే వున్నారనే ఆనందంతో,సంతృప్తితోనే మా ఈ కార్యక్రమాలు ఈ విధంగా మీ ముందుకు తీసుకురావటం...
నా స్నేహితులు ఇంట్లో విసిఆర్ లో రికార్డ్ చేసిన కార్యక్రమాలు కనుక అంత క్వాలిటీ వుండదు..థాంక్యూ

Комментарии

Информация по комментариям в разработке