14 Yr Old Mihir Suffers Neurofibromatosis | But Bravely Fights with That Disorder of Nervous System

Описание к видео 14 Yr Old Mihir Suffers Neurofibromatosis | But Bravely Fights with That Disorder of Nervous System

మార్కులు రాలేవనో.... అమ్మ తిట్టిందనో...నాన్న కొట్టాడనో....ఉద్యోగం రాలేదనో..ప్రేయసి కాదన్నదనో.... ఎంతో మంది....జీవితపు ఆటుపోట్లను తట్టుకోలేక విపరీత నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఏడేళ్లుగా ఆసుపత్రిలో.. ఒకే గదికి పరిమితమై.... వింత వ్యాధితో... కనీసం శ్వాస తీసుకోలేని పరిస్థితిలోనూ.... చిరునవ్వుతో జీవితానికి ఎదురీదుతున్నాడా బాలుడు. అనంతమైన ఆత్మవిశ్వాసంతో....... చిన్నసమస్యలకే కుంగిపోయే ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు

#SpecialStories
#EtvTelangana
#EtvNews

Комментарии

Информация по комментариям в разработке