UNION BUDGET 2024: Income tax కట్టే వారిపై ఎలాంటి ప్రభావం పడుతుంది, పన్ను శ్లాబుల్లో మార్పులేంటి?

Описание к видео UNION BUDGET 2024: Income tax కట్టే వారిపై ఎలాంటి ప్రభావం పడుతుంది, పన్ను శ్లాబుల్లో మార్పులేంటి?

కేంద్ర బడ్జెట్‌లో వ్యక్తిగత ఆదాయ పన్ను విషయంలో ఆదాయ పన్ను శ్లాబుల్లో స్వల్ప మార్పులు చేశారు. ప్రస్తుతం ఉన్న రెండు పన్ను విధానాలలో కొత్త పన్ను విధానంలో మాత్రమే కొన్ని మార్పులు చేశారు. దీనివల్ల ఎంత మేర ఊరట లభిస్తుంది? ఆర్థిక రంగ నిపుణులు ఏమంటున్నారు?
#budget2024 #incometax #newregime #unionbudget2024 #budget #budget2024 #nirmalasitharaman
___________
బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: https://whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్‌: https://www.bbc.com/telugu

Комментарии

Информация по комментариям в разработке