ముక్కు దూలం సర్జరీ కాంప్లికేషన్స్ | Dr. Chaitanya Rao

Описание к видео ముక్కు దూలం సర్జరీ కాంప్లికేషన్స్ | Dr. Chaitanya Rao

#DNS #NasalSeptum #DeviatedNasalSeptum #breathing #Noseseptum #deviatedseptumsurgery #NoseBlock #SinusDoctor #sinus #sinusitis #drgvkchaitanya #symptomsofsinus #sinusinfection #sinusdoctor

ముక్కు దూలం వంకర సర్జరీ చేయించుకుందాం అనుకుంటున్నారా? ఈ సెప్టోప్లాస్టీ సర్జరీలో రిస్క్స్ ఏమన్నా ఉంటాయా? కాంప్లికేషన్స్ ఏమన్నా ఉంటాయా? సర్జరీ చేయించుకోవడానికి భయపడుతున్నారా? అయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి. మా సైనస్ డాక్టర్ సెంటర్లో ఇటువంటి రిస్క్స్ కాంప్లికేషన్స్ లేకుండా ఎలా సర్జరీ సక్సెస్ ఫుల్ గా చేస్తామో చూడండి.

Chapters
0:00 Introduction
0:32 సెప్టోప్లాస్టీ సర్జరీ రిస్క్ ఎమన్నా ఉంటుందా?
2:11 1st Complication - ముక్కు నుంచి బ్లీడింగ్ రావడం
5:15 2nd Complication - ముక్కు షేప్ మారడం
6:03 3rd Complication - ముక్కు దూలం లో రంద్రం పడడం
7:39 4th Complication - సెప్టల్ హెమటోమా
8:57 5th Complication - సెప్టల్ ఆబ్సెస్
10:21 6th Complication - ముక్కు బ్లాక్ తగ్గక పోవడం
12:24 7th Complication - పై పళ్ళ సెన్సేషన్ మారడం
12:47 8th Complication - టాక్సిక్ షాక్ సిండ్రోమ్
13:52 9th Complication - CSF లీక్
14:53 10th Complication - వాసన భావం తగ్గడం
15:21 Conclusion

Videos mentioned in video
ముక్కు దూలం వంకరకు చేసే సర్జరీ - సెప్టోప్లాస్టీ
   • [Graphic] 4K Endoscopic Septoplasty S...  

అసలు ముక్కు దూలం వంకర అంటే ఏంటి ?
   • అసలు ముక్కు దూలం వంకర అంటే ఏంటి ? | D...  

ముక్కు దూలం వంకర రావడానికి కారణాలు ఏంటి ?
   • ముక్కు దూలం వంకర రావడానికి కారణాలు ఏం...  

ముక్కు దూలం వంకర వలన ఏమి ఇబ్బందులు వస్తాయి?
   • ముక్కు దూలం వంకర వలన ఏమి ఇబ్బందులు వస...  

ముక్కు దూలం వంకర కు చేసే పరీక్షలు, ట్రీట్మెంట్ ఏంటి ?
   • ముక్కు దూలం వంకర కు చేసే పరీక్షలు, ట్...  

ముక్కు దూలం వంకర - అపోహలు !!!
   • ముక్కు దూలం వంకర - అపోహలు !!! | Devia...  

ఈ వీడియో గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకు రిప్లై చేస్తాను
ముక్కు సైనస్ ఇబ్బందులు గురించి, వాటికి చేసే ట్రీట్మెంట్స్ గురించి ఇంకా తెలుసుకోవాలి అని అనుకుంటే నా చానెల్ కి సబ్స్క్రయిబ్ చేసుకోండి.
మీ ఫ్రెండ్స్, మీ కుటుంబ సభ్యులకి, ఎవరికి ఐతే ఉపయోగం ఉందనుకుంటారో వాళ్ళకి ఈ ఛానల్ గురించి చెప్పండి, ఈ వీడియోస్ షేర్ చేయండి.
థాంక్ యు

👉 నా వెబ్‌సైట్: https://sinusdoctor.com/
👉 నా ఇన్‌స్టాగ్రామ్:   / sinus.doctor  
👉 నా ఫేస్బుక్:   / thesinusdoctor  

ఆన్‌లైన్ కన్సల్టేషన్ లేదా నేరుగా కన్సల్టేషన్ కొరకు
దయచేసి +91 9000075678 ని సంప్రదించండి
సైనస్ డాక్టర్ కోసం అడగండి

Комментарии

Информация по комментариям в разработке