Vemulawada Temple Complete Tour Vlog | Sri Raja Rajeshwara Swamy Temple - Vemulawada

Описание к видео Vemulawada Temple Complete Tour Vlog | Sri Raja Rajeshwara Swamy Temple - Vemulawada

Vemulawada Temple Complete Tour Vlog | Sri Raja Rajeshwara Swamy Temple Vemulawada

#Vemulawada #RajannaTemple #VemulawadaTemple

హాయ్,

వేములవాడ కి వచ్చే రాజన్న స్వామి భక్తులందరికి నమస్కారములు. ఎంతో మంది భక్తులు టెంపుల్ కి వచ్చి పూర్తి సమాచారం లేక చాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు , వాళ్ళందరి కోసం నేను ఈ వీడియో తీసాను.
మీకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే భక్తులందరూ ఈ వీడియో తప్పకుండ చుడండి .
రాజన్న ఆలయంకి సంబందించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో ఉంది. వీడియో చాల పెద్దగ ఉంది అని స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చుడండి ఇందులో టెంపుల్ మొత్తం వివరాలు అంటే టెంపుల్ కి ఎలా రావలి, రూమ్స్ ఎక్కడ లభించును,తలనీలాలు(గుండు) ఎక్కడ సమర్పించాలి, కోడె మొక్కు టికెట్స్ ఎక్కడ ఇస్తారు,ప్రసాదాలు ఎక్కడ అమ్ముతారు ఇలా మొత్తం సమాచారం ఈ వీడియోలో ఉన్నది.


ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ ,షేర్ మరియు Subscribe అవ్వండీ .
మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటె కామెంట్ బాక్స్ లో రాయండి మీకు దాని గురించి పూర్తి వివరాలు చెపుతాను.

ఈ వీడియో చుసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు.

#వేములవాడరాజన్నస్వామి #వేములవాడ #రాజన్నటెంపుల్ #వేములవాడరాజన్న

#sirigiri #anilsirigiri #vemulawadatemplecompletetour #rajannatemplevemulawada #mahashivaratri #shivaratrivlog #vemulawadatemplevlog

Please Subscribe to My channel
Channel link :    / anilkumarsirigiri  

#SirigiriAnilkumar

Комментарии

Информация по комментариям в разработке