నాకు ప్రాణం పోసిన నా దేవా Naku Pranam Posina| New Latest Telugu christian Independence day song 2022

Описание к видео నాకు ప్రాణం పోసిన నా దేవా Naku Pranam Posina| New Latest Telugu christian Independence day song 2022

#Teluguchristianrepublicdaysong
#Teluguchristianindependencedaysong
#FrbalaOMIsongs

నాకు ప్రాణం పోసిన నా దేవా Naku Pranam Posina| New Latest Telugu christian Independence day song 2022

రచన, స్వరకల్పన మరియు సమర్పణ
గురుశ్రీ బాల OMI
గానం: దినేష్ / కిరణ్మయి

పశ్చాత్తాప గీతం

ఆలకించుమా - ఆదరించుమా
దీవించుమా - నన్ను దీవించుమా!

నాకు ప్రాణం పోసిన నాదేవా
నిన్ను ఎన్నటికి మరువనయ్య-2

ఓ నాదేవా ఆలకించుమా
ఓ నాదేవా ఆదరించుమా
ఓ నాదేవా దీవించుమా -2 నాకు ప్రాణం...

ఈ ఘోరపాపిని కరుణించుమా
ఈ లోక బంధనములను తొలగించుమా - 2
నీవు లేని నా జీవితం క్షణభంగురం - 2
నీ కొలువు సేయాగ బ్రతికించు మా -2 నాకు ప్రాణం...

పరితాప హృదయమును దయ చేయుమా
నీ కృపా క్షేమమును ప్రసాదించుమా - 2
జీవ జలధారలతో నన్ను నింపుమా - 2
జీవ రాజ్యా ఫ్రాప్తిని కలిగించుమా -2 నాకు ప్రాణం...

Комментарии

Информация по комментариям в разработке