SITTA SITTENDA KOTTE PART 1 FULL SONG | Latest DJ Song 2020 | Bunny Yadav | PARSHURAM NAGAM

Описание к видео SITTA SITTENDA KOTTE PART 1 FULL SONG | Latest DJ Song 2020 | Bunny Yadav | PARSHURAM NAGAM

SITTA SITTENDA KOTTE PART 1 FULL SONG | Latest DJ Song 2020 | Bunny Yadav | PARSHURAM NAGAM

SITTA SITTENDA KOTTE - LATEST DJ FOLK SONG 2020 | #LAVANYA #BUNNY | #DJSONG #FOLKSONGS @MANAIR MUSIC & MOVIES

హెచ్చరిక: ఈ పాటకు సంబంధించిన.. ఆడియోగాని, వీడియోగాని, ఇతరత్రా online హక్కులను మీరు ఉల్లంఘించిన యెడల.. ఖచ్చితంగా Copyrights రిపోర్ట్/Strike వస్తుంది.

Copyright Warning: Don't use or Copy any of these Audio ,Video , Sensual properties of our channel. If you break these Copyrights Matters.. You'll definitely face Copyrights Report/Strike.
by
Manair Music & Movies,
Om Wings Pvt Ltd

ఒరిజినల్ పాట    • SITTA SITTENDA KOTTE PART 1 FULL SONG...  

🎧చక్కని అనుభూతి కోసం.. దయచేసి ఖచ్చితంగా Headset, Earphones లోనే వినండి🎧

For Collaboration, Business Enquiries, Your Brand Promotion.. plz Mail us 👇👇
[email protected]

#intstagram👇👇 Plz Follow👇
https://www.instagram.com/p/CNM4YUyAp...


#Facebook:
https://www.facebook.com/108520110617...


Collection: Narravula Mallavva
Lyrics Support: Mahender Narravula
Singer: Lavanya
Music: Praveen Kaithoju
DJ Mixing : DJ Sai - Kanagarthi,
Director: Parshuram Nagam
Choreography: Ganga Srikanth -Vemulawada
Camera & Editing: Gangadhar Malyala

Dancers: Bunny Yadav (Main Role); ,
1.Kadapala Shreya, 2.Mara Akshita, 3.Bodige Sravanti, 4.Shivani Poojam, 5.G. Mounika

Presented By: MANAIR MUSIC & MOVIES.


Technical support: Om wings Pvt. ltd (vamshi)


మీ ఛానల్ లో.. సరికొత్త పాటల కోసం, మీ పాటల అందమైన Script కోసం మమ్మల్ని సంప్రదించండి.
9908233176. Manair Music & Movies.

మన Manair Music & Movies పాటలు 👇👇
1.సిట్ట సిట్టేండా కొట్టే DJ 👇
   • SITTA SITTENDA KOTTE PART 1 FULL SONG...  

సిట్ట సిట్టేండా కొట్టే ఒరిజినల్ సాంగ్👇👇
   • SITTA SITTENDA KOTTE PART 1 FULL SONG...  

2.రూపాయితో నిన్ను కొనేద్దునా సాంగ్👇
   • RUPAYITHO NINNU KONEDDUNA | RAGALLU D...  

3.లంగావోణి వేసుకొని మరదలు పిల్లా👇👇
   • LANGAVONI VESUKONI MARADALU PILLO || ...  

4. తెల్లారంగా నాకో కలవడ్డది సాంగ్👇👇
   • Tellaranga Nako Kalavaddadi || Latest...  

5. తెల్ల తెల్లా దోతులు కట్టి 👇👇
   • TELLA TELLA DOTHULU ||Latest Folk Son...  

6. పాకాలా చేరువెనకా 👇👇
   • PAKALA CHERUVENAKA  NEW FOLK SONG 202...  

7. కమ్మల బుట్టాలా పోరి👇👇
   • Kammala Buttala Pori || Latest Folk S...  

8. వేదభూమి మనది 👇👇
   • వేదభూమి మనది|| జాతీయ సమైఖ్యతా గీతం ||...  

మరెన్నో స్వచ్ఛమైన పల్లె పాటల కోసం.. మన Manair Music & Movies ని సబ్స్క్రయిబ్ చేయండి😊

పాట చిత్రీకరణ జరిగిన ప్రదేశము:
గ్రామం: సనుగుల,
మండలం: చందుర్తి,
రాజన్న సిరిసిల్ల జిల్లా.

పాట లిరిక్స్:Female
******
సిట్ట సిట్టెండా గొట్టే.. చెట్టిగురు వెట్టే
చంద్రుని కన్నెంతనో.....
చంద్రుని కన్నెంతనో చెలియా మీదుండే

నాగవడియాల సీరా.. నా పట్టు రయికా
నా తల్లి మనసెంతనో......
నా తల్లి మనసెంతనో నా మీదనుండే
సిట్ట సిట్టెండా గొట్టే చెట్టిగురు వెట్టే
*-*-*-*-
అడ్లు జూడవే అడ్ల.. రాసుళ్ళ జూడు
అడ్లెగవోసేటీనో....
అడ్లెగవోసేటీనో అయ్యను జూడు
మేలి బంగారు తీగె దండే గడియాలు
నా తండ్రి భమలెంతనో.....
నా తండ్రి భమలెంతనో నా మీదనుండే
***-**--*-*
జువ్వి జూడవే తల్లి.. జూపండ్లు జూడు
జూదంబులాడేటీనో.....
జూదంబులాడేటీనో అన్నల్ల జూడు

సిల్కపచ్చని సీరా నా సీటి రయికా.
అన్నల ఆత్మెంతనో.....
నా అన్నల ఆత్మెంతనో నా మీదనుండే
అన్నల ఆత్మెంతనో నా మీదనుండే
***
పొద్దు జూడవే పొద్దు..పొడుపును జూడు
పొలాలు ఏసేటినో...
పొలాలు ఏసేటినో వదినెల్ల జూడు
పొన్నపువ్వులా సీరా పోతల్ల రయికా.
వదినెల మునుమెంతనో....
మా వదినెల మునుమెంతనో ముద్దుగా దూగే
వదినెల మునుమెంతనో ముద్దుగా దూగే
**
మర్రి జూడవే మర్రీ ఊడళ్ళు జూడు
ఉయ్యాలలూగేటినో......
ఉయ్యాలలూగేటినో తమ్ముళ్ళ జూడు

తాటిముంజలు తీపి జిట్టీతపండ్లు
తమ్ముళ్ళ తోడెంతనో...
న తమ్ముళ్ళ తోడెంతనో నామీదనుండే
తమ్ముళ్ళ తోడెంతనో నామీదనుండే..
***
నెమలివన్నెల సీరె నెక్లెసుగొలుసు
మాయింట్ల అపురూపాలా.....
మాయింట్ల అపురూపాల ఆడిబిడ్డాను


సిట్ట సిట్టెండా గొట్టే చెట్టిగురు వెట్టే
చంద్రుని కన్నెంతనో..
చంద్రుని కన్నెంతనో చెలియా మీదుండే

The End.. Thank you😊👍


Latest Folk Song 2020, Sitta Sittenda, Sittha Sitthenda, sita pata enda, Rain, Summer,
#Rakhi_Song #రాఖీట్ల_పాట #Rakshabandhan #Raksha_Bandhan #Latest_Folk_Songs 2020, Juke Box, Latest DJ Songs, #Singer Shirisha Songs #Shirisha_Songs, #Lavanya_Songs, #SingerLavanya, #Raakee #Rakhi #Rakhee #Raakee #Tellaranga nako Kalavaddadi #రూపాయితో నిన్ను_కొనేద్దునా #Rupayitho_Ninnu_Koneddhuna #Farmar #రైతు #Akka Chelle Paatalu, #Anna dammula paatalu #Telangana_Songs #Tollywood, #Bollywood, #Hollywood

Комментарии

Информация по комментариям в разработке