Natural Farming : Gujarat‌లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న యువరైతు.. సాగుపై 5వేల మంది మహిళలకు శిక్షణ..

Описание к видео Natural Farming : Gujarat‌లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న యువరైతు.. సాగుపై 5వేల మంది మహిళలకు శిక్షణ..

గుజరాత్‌లోని ఆరావళి జిల్లాకు చెందిన భవేష్ పటేల్ తాను చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లారు. ఇప్పటివరకు 5వేల మంది మహిళలకు ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ ఇచ్చినట్లు భవేష్ చెప్పారు. ఆయన ఏం చెప్పారంటే..
#farming #agriculture #naturalfarming #india #gujarat
___________
బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: https://whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్‌: https://www.bbc.com/telugu

Комментарии

Информация по комментариям в разработке