ముగ్గురు తిమ్మల విచిత్రగాధ | మహామంత్రి తిమ్మరుసు | విజయనగర సామ్రాజ్య చరిత్ర | MH Podcast

Описание к видео ముగ్గురు తిమ్మల విచిత్రగాధ | మహామంత్రి తిమ్మరుసు | విజయనగర సామ్రాజ్య చరిత్ర | MH Podcast

Support Us UPI id - raghu.cdp@okhdfcbank

#vijayanagaraempire #indianhistory #thimmarusu #telugupodcast #తిమ్మరుసు #విజయనగరం #చరిత్ర


విజయనగర సామ్రాజ్య చరిత్ర లో ముగ్గురు తిమ్మలు ప్రధానమైన వ్యక్తులు. అలానే రెండు తిరుబాట్లు ప్రధానమైనవి.

మొదటి తిరుగుబాటు వల్ల సామ్రాజ్యం కుదుటబడింది. తప్పు చేసిన చక్రవర్తికి నరస నాయకుడనే సమర్థుడు మళ్ళీ దక్కాడు.

రెండవ తిరుగుబాటు వల్ల సామ్రాజ్య నాశనానికి పునాదులు పడ్డాయి. చేసిన తప్పును తెలుసుకోలేకపోయిన చక్రవర్తి కోపానికి యోగ్యులైనవారు బలైపోయారు.

ఇదీ ముగ్గురు తిమ్మల తలరాత అనే కర్మచక్రం విజయనగర చరిత్ర పథాన్ని ఊహించని విధంగా తిప్పిన మలుపు.

Комментарии

Информация по комментариям в разработке