ఇహమందు పరమందు/IHAMANDU PARAMANDU/Telugu christian songs/fclm songs/JESUS SONGS

Описание к видео ఇహమందు పరమందు/IHAMANDU PARAMANDU/Telugu christian songs/fclm songs/JESUS SONGS

@raviabrahamfclm songs

ఇహమందు పరమందు నీవే నాకు ఆధారం
ఇప్పుడును ఎప్పుడును నీవే నాకు సహకారం
జీవనదిలా నాలో ప్రవహించే వాడవు
అగ్ని వలె నాలో మండేటి దేవుడవు

1. నీవే నా ముందు నిలిచితే చాలు
యుద్ధం ఎటువంటిదైనా గెలిచేస్తాను
పరాక్రమవంతుడా నా ధైర్యం నీవే
నా భుజబలము నీవే.....

2. నీవే నావెంట నడిచితే చాలు
కోటలు ఎంతెత్తువైనా కూల్చేస్తాను
అధిక బలవంతుడా నా శౌర్యం నీవే
నా జయధ్వజము నీవే...

3. నీవే ఆశీర్వదించితే చాలు
అపజయము ఎన్నటికీ రానేరాదు
సేనలకు అధిపతి నా భాగ్యం నీవే
నా సుఖక్షేమం నీవే

Комментарии

Информация по комментариям в разработке