Agni Astram in telugu GN TELANGANA అగ్ని అస్త్రం తెలుగు

Описание к видео Agni Astram in telugu GN TELANGANA అగ్ని అస్త్రం తెలుగు

సేంద్రియ సేద్యంలో భాగమైన ఔషధం అగ్ని అస్త్రం తయారీ కి సంబంధించిన విషయాలను, అదేవిధంగా అగ్ని ఆశ్రమం అనేటువంటి సేంద్రియ ఔషధాన్ని రైతులు ఉపయోగించడం వల్ల ఎన్ని రకాల లాభాలు ఉన్నాయి అనే విషయాలను ఈ వీడియోలో వివరించడం జరిగింది. సేంద్రియ వ్యవసాయం చేయాలనుకునే రైతులకు ఔషధాలను ఎలా తయారు చేసుకోవాలి, తయారు చేసే విధానం చూపించడం జరిగింది. మానవ మనుగడకు, భవిష్యత్ తరాలకు మనం మంచి ఆరోగ్యవంతమైన ఆహారాన్ని ఇవ్వాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ తరుణంలో ఇలాంటి సేంద్రియ ఔషధాలను వాడి వ్యవసాయం చేసినట్లయితే ఆరోగ్యంగా ఉండే ఆహారాన్ని మనం తీసుకోవచ్చు. సేంద్రియ వ్యవసాయదారులను పెంచుతూ అదేవిధంగా సేంద్రీయ వ్యవసాయదారులకు ప్రోత్సాహం ఇవ్వాలనే ఆలోచనతో ఈ వీడియో చేయడం జరిగింది. ఇక్కడ చూయించిన వీడియోలో రజినీకాంత్ అనే రైతు సెల్ నెంబరు. 99598 83544 వీరికి ఫోన్ చేసి ఏదైనా సేంద్రీయ వ్యవసాయ సమాచారాన్ని తీసుకోవచ్చు.

గమనిక : ఎటువంటి సలహాలు శిక్షణ లేకుండా చేసే సేంద్రియ వ్యవసాయంతో వచ్చే లాభనష్టాలకు మేము బాధ్యులం కాము. నమస్కారం 🙏

Комментарии

Информация по комментариям в разработке