AP CM YS Jagan Meet with IPAC Team | AP Elections 2024 |

Описание к видео AP CM YS Jagan Meet with IPAC Team | AP Elections 2024 |

AP CM YS Jagan Meet with IPAC Team | AP Elections 2024 | @SakshiTVLIVE

#apelections2024 #cmysjagan #sakshitvlive

Description: Join us as we witness Chief Minister YS Jagan Mohan Reddy's first reaction to the overwhelming victory projected for the YSRCP in the Andhra Pradesh state elections. With unprecedented confidence, CM Jagan and his IPAC team anticipate surpassing previous records, promising a resounding victory. Amidst chants of '175,' symbolizing a sweep of all assembly seats, explore the fervor of the campaign and the public's enthusiasm in this exclusive footage.

ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వైఎస్సార్‌సీపీ ప్రభంజనం ఖాయమని, మళ్లీ అధికారంలోకి రాబోతోందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం మధ్యాహ్నాం ఐప్యాక్‌ ప్రతినిధులతో భేటీ అయిన సీఎం జగన్‌ ఎన్నికల ఫలితాల్ని అంచనా వేశారు.

‘‘మళ్లీ అధికారంలోకి వస్తున్నాం. మరోసారి చరిత్ర సృష్టించబోతున్నాం. 2019లో 151 సీట్లు, 22 ఎంపీ సీట్లు గెలిచాం. ఈసారి గతంలో కంటే ఎక్కువ ట్లే గెలుస్తాం. ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం సృష్టించబోతోంది. జూన్‌4వ తేదీన రాబోయే ఏపీ ఫలితాలు చూసి దేశం షాక్‌ అవుతుంది. ఫలితాల తర్వాత దేశం మొత్తం మనవైపే చూస్తుంది.

‘‘ప్రశాంత్‌ కిషోర్‌ ఆలోచించలేనన్ని సీట్లు వస్తాయి. ప్రశాంత్‌ కిషోర్‌ చేసేది ఏమీ లేదు. అంతా టీమే చేస్తుంది. వచ్చే ప్రభుత్వంలో ఐదేళ్లపాటు ప్రజలకు ఇంకా ఎక్కువ మేలు చేద్దాం. రానున్న రోజుల్లో ఈ ప్రయాణం ఇలాగే కొనసాగుతుంది’’ అని ఐప్యాక్‌ ప్రతినిధులతో సీఎం జగన్‌ అన్నారు.

Watch Sakshi TV LIVE -    • Sakshi TV LIVE | Today's Telugu News ...  ​

Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.

-----*****-----

For the latest news & updates: Subscribe :
--
Subscribe us @ : http://goo.gl/wD6jKj
Visit us @ http://www.sakshi.com​
Like us on   / sakshitv  
Follow us on   / sakshinews  

Комментарии

Информация по комментариям в разработке