The story of the stork and the fox being good friends /ANRN videos

Описание к видео The story of the stork and the fox being good friends /ANRN videos

In a beautiful village, there lived two friends – a stork and a fox. They spent their days talking and enjoying each other’s company. One day, the stork invited the fox to her home for lunch.The stork welcomed the fox warmly into her home. They sat together to eat. As they ate, the fox noticed a set of eggs kept on a high attic shelf and became tempted.
అనగనగా ఒక ఊరి లో ఒక కొంగబావ నక్కబావ స్నేహంగా వుండేవి ఒకరోజు కొంగబావ తన ఇంటికి రమ్మని నక్కబావకు చెప్పింది అపుడు నక్కబావ సరే వస్తాను అని నక్కబావ కొంగబావ ఇంటికి వెళ్ళింది కొంగబావ రా రా నక్కబావా బాగున్నావా అని అడిగింది నాక్కబావ హ బాగున్నాను అనగా కొంగబావ భోజనం టైముకి వచ్చావు తిందువు రా నక్కబావ అని పిలిచి భోజనం చేశాయి ఇంతలో అటు పక్కగా కొంగ బావ అటక మీద గుడ్లు పెట్టి వుంది చూసి నక్కబావ కొంగబావ నాకు నిద్ర వస్తుంది రాత్రికి ఇక్కడ పడుకుని పొద్దునే నేను నా ఇంటికి పోతాను అనింది కొంగబావ సరే ఇక్కడ పడుకో అని చెప్తే లేదు కొంగబావ కింద నాకు నిద్ర పట్టదు నేను అటక మీద పడుకుంట అని నక్కబావ చెప్పింది కొంగబావ సరే అని చెప్పింది కొద్ది సేపటికి కొంగబావ కి శబ్దాలు వస్తుంటే ఎంటి నక్క బావ పట పట కోరుకుతున్నావు ఎంటి అని అడిగింది కొంగ బావ ఏం లేదు ఒక అంగడిలో ఒక్కపలుకు తీసుకున్నను అది కొరక లేక కోరుకు తున్నాను అని చెప్పింది నక్కబావ అవునా సరే అని కొంగ బావ నిద్రపోయింది కొంగ బావ ఉదయం నిద్ర లేచి చూస్తే ఇల్లు మొత్తం చిందర వందర గా వుంది కొంగబావ తన గుడ్లు నీ చూస్తే అక్కడ గుడ్లు పగిలి పోయి వున్నాయి ఒరే ఒరే నక్కబావ ఇంత పని చేసిందా అని అనుకుని నక్కబావ సంగతి చెప్పుత అని కొన్ని రోజులు తరవాత మరల కొంగ బావ నక్క బావ నీ ఇంటికి భోజనానికి పిలిసింది నక్కబావ మనసులో నేను తన గుడ్లు తినింది తనకి తెలియనట్లుంది మరల నన్ను భోజనానికి రామంటుంది ఇపుడు పోయి వున్న ఆ గుడ్లుకూడ తినేయాలి అనుకుని నవ్వుకున్నా నక్కబావ సరే అని రాత్రి బోజనానికి వెళ్ళింది నక్క బావ వచ్చేది చూసిన కొంగ బావ పొయ్యిలో ఇనుప కడ్డీ పెట్టి ఎర్రగా కాల్చి నక్కబావ రాగానే
ANRN YouTube channel please subscribe
#storkandfox
#cartoon
#anrn
#anrnyoutube
#foxandstork
#కొంగ,నక్క
#కథలు
#కథ
#thastory
#telugu kathalu
#telugustorys
#konga nakka kathalu
#bommalu
https://www.facebook.com/adhi.p.904?m...

Комментарии

Информация по комментариям в разработке