ll శిక్షావల్లి 5 ll Sikshavalli 5 ll తైత్తిరీయ ఉపనిషత్ 1 ll Taittireeya Upanishat part 1 ll

Описание к видео ll శిక్షావల్లి 5 ll Sikshavalli 5 ll తైత్తిరీయ ఉపనిషత్ 1 ll Taittireeya Upanishat part 1 ll

For Senior Vedam Students
శిక్షావల్లి అధ్యాయములో ఐదు మహా సంకేతములు చెప్పబడినవి. ఈ అధ్యాయమొక ముఖ్యమైన విద్య. ఇందు మానవుడు వేదము నభ్యసించుటకు కావలసిన ఐదు తాళము చెవులవంటి ప్రయోగములున్నవి. అవి-

1. అధిలోకము (Application to the planes of the creation)

2. అధిజ్యోతిషం (Application to the layer of light)

3. అధివిద్యము (Application to the process of learning of knowing)

4. అధిప్రజము (Application to the process of reproduction)

5. అధ్యాత్మము (Application to the vehicle of utterence)

ప్రకృతి నుండి గ్రహించిన ఏ సత్యమునైనను ఈ ఐదు మహా సంకేతముల దీపపు వెలుగులో చదువుకొనవలయునని ఉపదేశింపబడినది.

Комментарии

Информация по комментариям в разработке