సంధ్య థియేటర్‌ నుంచి బయటకు వస్తున్న అల్లు అర్జున్‌.. సీసీ టీవీ దృశ్యాలు

Описание к видео సంధ్య థియేటర్‌ నుంచి బయటకు వస్తున్న అల్లు అర్జున్‌.. సీసీ టీవీ దృశ్యాలు

హైదరాబాద్‌: ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు వద్ద ఉన్న సంధ్య థియేటర్‌లో ‘పుష్ప2’ సినిమా విడుదల సందర్భంగా తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. దీనిపై తెలంగాణ అసెంబ్లీలోనూ చర్చ జరిగింది. అయితే థియేటర్‌ వద్ద ఆ ఘటన జరిగిన సమయంలో సినిమా హాల్ నుంచి అల్లు అర్జున్‌ను బయటకు తీసుకురావడానికి పోలీసులు ప్రయత్నించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి.

Комментарии

Информация по комментариям в разработке