Sri Venkatesa, Neelala ningilona- Old Telugu All Songs from Movie - Daana Dharmalu - 1976

Описание к видео Sri Venkatesa, Neelala ningilona- Old Telugu All Songs from Movie - Daana Dharmalu - 1976

దాన ధర్మాలు - 1976 - శ్రీ బాలాజీ శ్రీనివాస పిక్చర్స్ వారి ఈ చిత్రానికి కొండిశెట్టి శ్రీరామారావు నటించి, దర్శకత్వం వహించగా, మాస్టర్ వేణు గారు సంగీతం అందించారు, ఈయన నటుడు భానుచందర్ father. "శ్రీ వెంకటేశా ఓ శ్రీనివాసా " మరియు "నీలాల నింగిలోన పగడాల పందిరి వేసి" చాలా సార్లు అప్పట్లో రేడియో లో విన్నవి.. బాగా ప్రజాదరణ పొందిన సాంగ్స్.ఇది డబ్బింగ్ సినేమానా, straight తెలుగు సినేమానా తెలియటం లేదు. ఈ మూవీ గురించి వివరాలు, రిలీజ్ డేట్ కూడా లేవు. ఈ సాంగ్స్ గురించి మీ అభిప్రాయాలు తప్పక షేర్ చెయ్యండి.
చిత్రం : దాన ధర్మాలు - (1976)
నటీ నటులు: కొండిశెట్టి శ్రీరామారావు, విజయలలిత, పుష్పవల్లి, వల్లం నరసింహారావు, కె. అమ్మాజీ, చంద్రకళ, ప్రమీల
సంగీతం : మాస్టర్ వేణు
గీత రచన: కె. రామారావు
1, శ్రీ వెంకటేశా ఓ శ్రీనివాసా - పి. సుశీల,ఎస్.పి. బాలు - 00:00
2. నీలాల నింగిలోన పగడాల పందిరి - పి. సుశీల, ఎస్.పి. బాలు 03:59
3. తాళి కావాలా తనువు కావాలా ఏది కావాలో - ఎస్.పి. బాలు, రమోలా 07:13
4. బాగా చూడవయ్యా బంతిలాంటి వయసు - ఎల్.ఆర్. ఈశ్వరి 10:29

5. దానధర్మాలు చేసితివమ్మా ధరణికి దూరమై - ఎస్.పి. బాలు కోరస్ - రచన: కె. రామారావు
added to the drive
https://drive.google.com/drive/folder...

Комментарии

Информация по комментариям в разработке