విపిఆర్ ఆధ్వర్యంలో జాబ్ మేళా ,800 మందికి నియామక పత్రాలు ..

Описание к видео విపిఆర్ ఆధ్వర్యంలో జాబ్ మేళా ,800 మందికి నియామక పత్రాలు ..

నెల్లూరులో విపిఆర్ ఆధ్వర్యంలో జాబ్ మేళాలో వివిధ కంపెనీల్లో సెలెక్ట్ అయిన 800 మందికి నియామక పత్రాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి, డెప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ► Download NDN Android App: http://goo.gl/Uvt9YB
► Like us on Facebook: https://goo.gl/va71DQ
► Subscribe to NDN HD Live: https://goo.gl/k6zj74
► Circle us on G+: https://goo.gl/OsCQgw
► Tweet NDN at : https://goo.gl/Xw1TQA

Комментарии

Информация по комментариям в разработке