Fake Certificates | Higher Education Actions Towards Controlling of Dummy Certificates | Idisangathi

Описание к видео Fake Certificates | Higher Education Actions Towards Controlling of Dummy Certificates | Idisangathi

డిగ్రీ చదవాలంటే మూడేళ్లు...P.G చేయాలంటే రెండేళ్లు...ఇంజినీరింగ్ వంటి కోర్సులయితే...నాలుగేళ్లు కష్టపడాలి..! ఆరు నెలలకోసారి సెమిస్టర్ పరీక్షలు...మధ్యలో మిడ్ టర్మ్, ఇంటర్నల్స్ అంటూ...రకరకాల పరీక్షలు, ప్రాక్టికల్స్ ఉంటాయి. ఇవన్నీ గట్టెక్కితే...చదువుతో పాటు యూనివర్సిటీ నుంచి సర్టిఫికెట్ వస్తుంది. ఇవన్నీ అక్కర్లేకుండానే...సర్టిఫికెట్ చేతిలో పెడుతామంటున్నాయి...కొన్ని ముఠాలు..! పది వేల నుంచి మూడున్నర లక్షల రూపాయల వరకు రేట్లు ఫిక్స్ చేసి మరీ...నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి ఇస్తున్నాయి. "అంతా మేం చూసుకుంటాం" అన్న ముఠాల మాటలు నమ్మి...బోగస్ ధ్రువపత్రాలు నమ్ముకొని ఉద్యోగాలు, ఉన్నత విద్య కోసం ప్రయత్నించి...ఎంతోమంది కష్టాల్లో చిక్కుకుంటున్నారు. నకిలీ సర్టిఫికెట్లపై నమ్మకంతో, దొడ్డి దారిన వెళ్లాలనుకొని...బోల్తా పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే బోగస్ సర్టిఫికెట్లకు చెక్ పెట్టేందుకు ఉన్నత విద్యా మండలి ఇటీవలే...ప్రత్యేక వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింది. అసలు...ఈ నకిలీ దందా ఎలా జరుగుతోంది? విద్యార్థులు ఎలా నష్టపోతున్నారు..? దీన్ని అరికట్టడం ఎలా?
#Idisangathi
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us :   / etvandhrapradesh  
☛ Follow us :   / etvandhraprades  
☛ Follow us :   / etvandhrapradesh  
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке