నను నీలా ప్రేమించేలా | Nanu neela preminchela Song with Lyrics | Latest telugu christian song

Описание к видео నను నీలా ప్రేమించేలా | Nanu neela preminchela Song with Lyrics | Latest telugu christian song

నను నీలా ప్రేమించేలా | Nanu neela preminchela Song & Lyrics by Sreshta Creations Official.
Watch ORIGINAL SONG here    • నను నీలా ప్రేమించేలా ఎవరూ లేరయ్యా.. L...  


For more New Telugu Christian Worship songs, please SUBSCRIBE
https://bit.ly/3Wa3KPL


నను నీలా ప్రేమించేలా ఎవరు లేరయ్యా

నిజప్రేమకు అర్ధం ఉంటే అది నీవే యేసయ్యా... //2//
నను నిత్యం చూస్తుంటావు పలకరిస్తు ఉంటావు
విననోళ్లని స్థితిలో ఉన్నా ఎదురు చూస్తు ఉంటా
"అయినను ప్రేమిస్తుంటావు అయినను కరుణిస్తూ ఉంటావు. అయినాను రక్షిస్తు ఉంటావు (లాలింస్తు ఉంటావు) ఎందుకు ఇంత ప్రేమయా నాపై ఎందుకు యేసయ్యా"//2//

1.నాతోనే నిత్యం ఉంటూ నేను చేసేవాణ్ణి చూస్తు
నేను వెళ్ళే ప్రతిష్ఠలముకు నా వెంటే వస్తువు ఉంటావు చూసుచూడనట్లుగా క్షమిస్తు ఉంటావు //2//
నీ మాటే నేను వినకపోయిన నిన్ను నేను దాటిపోయినా //2// "అయినాను ప్రేమిస్తుంటావు అయినను నడిపిస్తుంటావు అయినను తోడుగఉంటావు ఎందుకు ఇంత ప్రేమాయ
నాపై ఎందుకు యేసయ్యా"||2||

2. నిను దాటిపోయానయ్యా లోకమే చాలునంటూ
లోక ప్రేమ శాశ్వతం నేమోసపోయినను ఎనాడు నీ ప్రేమ చెయ్యి విడువలేదయ్యా //2//
" నాకు నేనే నీ వైపు చూసేదాకా నీ ప్రేమలో సహనం చూసానాయా"
ఓర్పుతో ఓర్చుకున్నావయ్యా ప్రేమతో సహించావయ్యా దయతో పట్టించుకున్నావయ్యా ఎందుకు ఇంత ప్రేమాయ్యా
నాపై ఎందుకు యేసయ్యా"||2||

3. ఏ మంచిలేని నాకు మంచితనం చూపవయ్యా
నన్ను ప్రోత్సహపరచి విజయం నాకిచావయ్యా
రుచిచూచి ఎరిగితినయ్యా నీ మధుర ప్రేమను //2// "" విఫలమైన ప్రతి జీవితానికి నీ ప్రేమే దివ్య ఔషధం"//2//
"నిన్నే ప్రకటిస్థానయ్యా
నీ ప్రేమను వివరిస్తానయ్యా నీ సాక్షిగా నేనుంటానయ్యా
అద్భుత ప్రేమ నీదయ్యా నీ ప్రేమను మేమే పత్రికలం"//2//

___________

Credits:

Music - RaviPrasad
Lyrics,Tune&Vocals - Sis Vennela
Editing: Jack M Solomon

All rights reserved ®to the original song writer, singer and music composer ( bro RaviPrasad garu). Our sincere thanks to the singer. (Sis Vennela garu).

Thanks for the permission by the owner.

Our intention is only for Gospel purpose. We were given permission to use the song. If you have any issues with our videos mail us to [email protected]

Copyright Disclaimer: Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

_________________________________________

Please LIKE, SHARE and SUBSCRIBE to our Channel for more Christian worship songs and music videos. Be Blessed!
_________________________________________

#Jesus #jesuschrist #jesuslovesyou #thebible #christian #teluguchristianmessages #teluguchristiansongs #teluguchristian #song #spiritual #blessed #salvation #christiansongs #worshipsongs #praiseandworship #devotional #andhrachristavakeerthanalu
#ఆంధ్రక్రైస్తవకీర్తనలు

Комментарии

Информация по комментариям в разработке