Vande Bharat Express: Hyderabad నుంచి Visakhapatnam దూరం తగ్గుతుందా?-Weekly Show with GS -BBC Telugu

Описание к видео Vande Bharat Express: Hyderabad నుంచి Visakhapatnam దూరం తగ్గుతుందా?-Weekly Show with GS -BBC Telugu

మొన్నమొన్నటి దాకా హైదరాబాద్ నుంచి విజయవాడ అంటే ఓవర్ నైట్ జర్నీ. రోడ్లు విశాలమయ్యాక ఇపుడు ఐదుగంటల్లో పోతున్నారు. ఇపుడు వందే భారత్‌ ట్రైన్లు పూర్తి స్థాయిలో, పూర్తి సామర్థ్యంలో నడిస్తే రెండు గంటల్లో పోవచ్చు. బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ వీక్లీ షో విత్ జీఎస్‌లో.
#VandeBharatExpress #Hyderabad #Visakhapatnam #WeeklyShowwithGS

___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке