నీవు నన్ను కాపాడకుంటే నేను బ్రతికియుందునా | NEEVU NANNU KAPADAKUNTE | 4K TELUGU CHRISTIAN SONG 2023

Описание к видео నీవు నన్ను కాపాడకుంటే నేను బ్రతికియుందునా | NEEVU NANNU KAPADAKUNTE | 4K TELUGU CHRISTIAN SONG 2023

#JESUS_REVIVAL_MINISTRIES
#AS_STUDIOS

#నీవు నన్ను కాపాడకుంటే నేను బ్రతికియుందునా | NEEVU NANNU KAPADAKUNTE | 4K TELUGU CHRISTIAN SONG 2023

PASTOR RAJU CHENNURI
JESUS REVIVAL MINISTRIES
PAPAIAHPALLY, JAMMIKUNTA.
Contact : 9398494331 { PHONE PAY , GOOGLE PAY }

నీవు నన్ను కాపాడకుంటే నేను బ్రతికియుందునా
నీవే గనుక లేకుంటే నా బ్రతుకు సాగున
నా జీవము ఏ పాటిది నేను ఎంతటి వాడను
నీ దయే లేకుంటే నా ఊపిరి ఆగును

1 వ్యాధి బలహీనత వేధించెను
మరణ భయము చేత కృంగిపోతిని
బ్రతుకుతానని నాకు ఆశ లేదయా
పునర్జన్మనిచ్చి నన్ను బ్రతికించినావయ్యా

2 ప్రయాణములో ఎన్నో ప్రమాదాలు కలిగెను
ప్రాణము తల్లడిల్లి వనికిపోతిని
క్షణములో నన్ను తప్పించినావయ్య
నాకు క్షేమమను నీవు దయచేసినావయ్యా

3 అపవాది శోధనలు చుట్టుముట్టగా
చీకటి లోయలో పడియుంటిని
శత్రువుకు దొరకకుండా తప్పించినావే
కునుకక నన్ను కాపాడుచున్నావయ్యా

నీవు నన్ను కాపాడకుంటే నేను బ్రతికియుందునా | NEEVU NANNU KAPADAKUNTE | 4K TELUGU CHRISTIAN SONG 2023

CREDITS:
LYRICS & TUNE : PASTOR RAJU
SUNG BY : JK ARUN SAMUEL
CHORUS BY : SISTER SWATHI
Music Composed & Arranged by : JK ARUN SAMUEL
A_S STDIO'S - Warangal
Contact : 8125379413
Rhythms : JK Arun Samuel
Flute : Srinivas
Mixing & Mastering : Bharath
Special Thanks To :
REV. DR. A. DANIEL GARU
HANMAKONDA, WARANGAL

#JESUS_REVIVAL_MINISTRIES
#AS_STUDIOS


#JEUSREVIVALMINISTRIES #JKARUNSAMUEL #NEEVUNANNUKAPADAKUNTE #Jesus #GOD #LOVE #FAITH #Bible #christian #Godislove #JesusSaves #jesuschrist #jesusislord #godisgood #Christ #Hope #pray #ChristianQuotes #Holybible #christianity #prayer #truth #Holyspirit #blessed #amen #biblevers #instapray #church #Jesuslovesyou #lord #GRACE #photography #worship #scripture #quotes #bibleverses #Jesusislove #life #Gospel #teamjesus #peace #inspiration #JesusFreak #believe #SAVIOR #Salvation #Christians #praise #TopShot #wisdom #jesuslovesme #motivation #trust #news #repost #instagood #godinterest #verseoftheday #Quote #instadaily #Saved #heaven #cross #Joy #godlywomen #holy #Godlovesyou #happy #biblestudy #WordofGod #OurDailyBread #spiritual #GodsNotDead #godinteresting #Thankful #Bibleprophecy #christianliving #mercy #repent #inspirationalquotes #Godfirst #devotional #trustGod #family #Endtimes #nature #ilovejesus #GodsWord #wordpress #photographershour #Israel #beautiful #inspirational #godbless #follow #photooftheday #KingofKings #Encouragement #faithful #JESUS NEEVU NANNU KAPADAKUNTE,JESUS REVIVAL MINISTRIES,JK ARUN SAMUEL,PASTOR RAJU CHENNURI,PILACHINAVADU KANAKUNDUNA,HOSANNA MINISTRIES,JK CHRISTOPHER,KY RATHNAM,SHARON SISTERS,TELUGU CHRISTIAN SONGS,4K TELUGU SONGS,2022,2023,NEW YEAR SONGS,JESUS,FOLK SONGS,TAMIL CHRISTIAN SONGS,JOHN JEBARAJ,SHALEM RAJ,NINNE PREMISTA YESAYYA,ADAM BENNY,JOHN WESLEY,SP BALU HITS,JYOTHI RAJU,PJ STEPHEN PAUL,CALVERY TEMPLE,AKSHAYA PRAVEEN,PANAM KAMALAKAR,RAJ PRAKASH PAUL

Комментарии

Информация по комментариям в разработке