PMJJBY Scheme Details In Telugu | Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana

Описание к видео PMJJBY Scheme Details In Telugu | Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana

#pmjjby #pmjjbyscheme #terminsurance

లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరు తప్పకుండా తీసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. కుటుంబాన్ని పోషించే వ్యక్తి అనుకోని విధంగా దూరమైనప్పుడు ఇంటిల్లిపాది ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఆదాయం కోల్పోయి కష్టాల్లో పడాల్సి వస్తుంది. లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటే కొంత వరకైనా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. అయితే చాలా మంది ఇన్సూరెన్స్ ప్రీమియం ఎక్కువగా ఉంటుందన్న కారణంతో వెనకడుగు వేస్తుంటారు. ఈ క్రమంలో సామాన్యులకు సైతం తక్కువ అందుబాటులో ఉండాలని తక్కువ ప్రీమియంతో కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనను తీసుకొచ్చింది. 2015లో అందుబాటులోకి తీసుకొచ్చింది. పాలసీ తీసుకున్న వ్యక్తి మరణించిన సందర్భంలో రూ.2 లక్షల ఇన్సూరెన్స్ సొమ్ము అందుతుంది. ఇప్పటి వరకు ఈ స్కీమ్ కింద 16.2 కోట్ల మంది నమోదు చేసుకున్నారు. ఈ పథకంలో 6.64 లక్షల కుటుంబాలకు రూ.13,290 కోట్ల ఆర్థిక సాయాన్ని పొందాయి.

00:00 intro
00:26 Pmjjby
01:43 Eligibility
03:03 Policy term
03:51 Premium
05:07 Death Benefit
05:29 Cancellation
05:58 Conclusion
06:25 End

Комментарии

Информация по комментариям в разработке