చంద్రబాబును విజయవాడకు తరలిస్తున్న పోలీసులు | Chandrababu Naidu Arrest Updates - TV9

Описание к видео చంద్రబాబును విజయవాడకు తరలిస్తున్న పోలీసులు | Chandrababu Naidu Arrest Updates - TV9

చంద్రబాబును విజయవాడకు తరలిస్తున్న పోలీసులు | Chandrababu Naidu Arrest Updates - TV9

రాష్ట్ర రాజకీయాల్లో కలకలం. టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేసారు. నంద్యాలలో ఉన్న చంద్రబాబు బస చేసిన క్యాంపు వద్దకు పోలీసులు అర్ద్రరాత్రి తరువాత చేరుకున్నారు. ఆ సమయంలో పెద్ద ఎత్తున గందరగోళం చోటు చేసుకుంది. తనను అరెస్ట్ చేసేందుకు కారణాలు ఏంటో చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేసారు. దీంతో అరెస్ట్ కు సంబంధించిన పేపర్లను..వివరాలను అందించిన పోలీసులు చంద్రబాబును అదుపులోకి తీసుకున్నారు.

Watch LIVE: https://goo.gl/w3aQde

తాజా వార్తల కోసం : https://tv9telugu.com/

►TV9 LIVE : https://bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: https://bit.ly/2Rg6nzL
►Big News Big Debate : https://bit.ly/2sjc9Iu
► Download Tv9 Android App: http://goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: https://goo.gl/abC1bS
► Like us on Facebook:   / tv9telugu  
► Follow us on Instagram:   / tv9telugu  
► Follow us on Twitter:   / tv9telugu  

#ChandrababuArrest #ChandrababuNaidu #SkillDevelopmentScam #tv9telugu

Комментарии

Информация по комментариям в разработке