చనువిచ్చింది కదా అని చొరవ తీసుకున్నాడు..చివరికి.. - TV9

Описание к видео చనువిచ్చింది కదా అని చొరవ తీసుకున్నాడు..చివరికి.. - TV9

అడవి జంతువులను దగ్గరగా చూడాలంటే జూలకో, సఫారీకో వెళ్లాలి. అక్కడే అడవి జంతువులను ప్రత్యక్షంగా దగ్గరగా చూడొచ్చు. మామూలుగా అయితే సింహం అంటే మనుషులకే కాదు, సాటి జంతువులకు కూడా భయమే. అటాంటిది ఓ యువకుడు సింహంతోనే ఆటలాడాలనుకున్నాడు. చివరికి చావుతప్పి కన్నులొట్టబోయింది అన్నట్టు చేతివేలుని పోగొట్టుకున్నాడు. దానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

► TV9 News App : https://onelink.to/de8b7y

► Watch LIVE: https://goo.gl/w3aQde

► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/

► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAR...

► Follow us on X :   / tv9telugu  

► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru

► Like us on Facebook:   / tv9telugu  

► Follow us on Instagram:   / tv9telugu  

► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu

#Zookeeper #finger #lion #viralvideo #tv9d
Credits : #Rajeswari / Producer #tv9d

Комментарии

Информация по комментариям в разработке