Azadi ka Amrit Mahotsav - Union Ministers Kishan Reddy, Anurag Thakur 🟥 DD News Telangana

Описание к видео Azadi ka Amrit Mahotsav - Union Ministers Kishan Reddy, Anurag Thakur 🟥 DD News Telangana

ఆజాదీ అమృతోత్సవ్ కార్యక్రమాలలో భాగంగా కేంద్ర ప్రభుత్వం .. ఐకానిక్ వారోత్సవాలను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా మేకింగ్ ఆఫ్ కానిస్టిట్యూషన్ అనే అంశంపై రూపొందించిన ఫోటోల వాల్ పోస్టర్ ను న్యూఢిల్లీలో జిరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అనురాగ్ సింగ్ ఠాకూర్, అర్జున్ మేఘావాల్ ఆవిష్కరించారు. రాజ్యాంగ రూపకల్పన అందులోని వివిధ అంశాలపై ఫోటోలతో కూడిన డిజిటల్ వాల్ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది.
........ పాజ్ .........
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం సమరయోధులు జరిపిన పోరాటం – దేశ ప్రజలకు స్ఫూర్తినిస్తుందని వ్యాఖ్యానించారు. 2047 నాటికి దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 సంవత్సరాలు పూర్తవుతుందని తెలిపారు. ఆనాటికి దేశం సాధించాల్సిన అభివృద్ధి, పురోగతిపై లక్ష్యాలు నిర్ధారించుకొని ముందుకు సాగాల్సిన అవసరముందని అన్నారు. ముఖ్యంగా యువత తమకు నచ్చిన రంగాలలో లక్ష్యాలను నిర్ధారించుకొని కృషి చేయాలని సూచించారు. 2047 నాటికి ప్రపంచంలో భారత్ అన్ని రంగాలలో మొదటి స్థానంలో ఉండాలనే లక్ష్యంతో దేశ ప్రజలంతా పని
005-Kishanreddy Iconic Week 1300 27.08.21

Комментарии

Информация по комментариям в разработке