ప్రార్ధన వినెడి పావనుడా | Prardhana Vinedi Pavanuda Song with Lyrics | Jesus Telugu Christian Songs

Описание к видео ప్రార్ధన వినెడి పావనుడా | Prardhana Vinedi Pavanuda Song with Lyrics | Jesus Telugu Christian Songs

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు - ప్రార్ధన వినెడి పావనుడా - Prardhana Vinedi Pavanuda Song with Lyrics - Male Version.

#TeluguChristianSongs #jesussongstelugu #PrardhanaVinediPavanuda #latestchristiansongs #telugusongs #christiansongs #christiansongs2020

Telugu Lyrics
ప్రార్థన వినెడి పావనుడా
ప్రార్థన మాకు నేర్పుమయా ||ప్రార్థన||

శ్రేష్టమైన భావము గూర్చి
శిష్య బృందముకు నేర్పితివి
పరముడ నిన్ను ప్రనుతించెదము
పరలోక ప్రార్థన నేర్పుమయా ||ప్రార్థన||

పరమ దేవుడవని తెలిసి
కరము లెత్తి జంటగా మోడ్చి
శిరమునువంచి సరిగను వేడిన
సుంకరి ప్రార్థన నేర్పుమయా ||ప్రార్థన||

దినదినంబు చేసిన సేవ
దైవ చిత్తముకు సరిపోవ
దీనుడవయ్యి దిటముగా కొండను
చేసిన ప్రార్థన నేర్పుమయా ||ప్రార్థన||

శత్రుమూక నిను చుట్టుకొని
సిలువపైన నిను జంపగను
శాంతముతో నీ శత్రుల బ్రోవగ
సలిపిన ప్రార్థన నేర్పుమయా

Bekind - Telugu Christian Songs...
Andhra Kraisthava Keerthanalu Songs

Singer: SWARAAG KEERTHAN

Exclusive Telugu Christian Songs Andhra Christava Keerthanalu - Updating 100's of Songs...

for more updates
please do subscribe our channel: https://bit.ly/2zgchLZ

Follow us on our Social Sites:
Twitter:   / christiansongsz  
Fb Page:   / bekindtelugusongs  
Blogger: https://bekindteluguchristiansongs.bl...
Instagram:   / bekindteluguchristiansongs  

Комментарии

Информация по комментариям в разработке