నా ఇంటి మర్యాద/Harish tv/

Описание к видео నా ఇంటి మర్యాద/Harish tv/

సతీష్ వాణి అనే వారిద్దరూ భార్య భర్తలు వీరింటికి చుట్టపు చూపుగా వచ్చిన హరీష్ స్వప్న వీళ్లు సతీష్ వాళ్ళ చెల్లె బావ. సతీష్ వాళ్ళ చెల్లె బావ వస్తారు అయితే సతీష్ చాలా పిసినారి వచ్చినవారికి మర్యాద చేయడం తనకిష్టం లేదు పైకి మాత్రం అన్ని పెట్టినట్లు మాటలు చేస్తుంటాడు. వచ్చినా బంధువులకు ఏమి పెట్టకుండా ఎలా ముప్పితిప్పలు పెడతాడు. ఈ సీన్ ఎంత ఫన్నీగా ఉంటుందో ఈ వీడియో ద్వారా అందరికీ తెలిసేలా చేయడం కొరకు సతీష్ హరీష్ స్వప్న వాణి వీరి నటన తో harish tv YouTube channel ద్వారా మీకు తెలిసేలా చేస్తున్నారు
#funny
#comedy
#నా ఇంటి మర్యాద
#harishvideos
#trending videos
YouTube videos

Комментарии

Информация по комментариям в разработке