Olympiad, IIT in Schools | Is It Really Helpful to Kids ? | Or to Grab Higher Fees ? || Idi Sangathi

Описание к видео Olympiad, IIT in Schools | Is It Really Helpful to Kids ? | Or to Grab Higher Fees ? || Idi Sangathi

ఒకప్పుడు బడికెళ్లాలంటే...ఒక పలక, రెండు పుస్తకాలు, యూనిఫాం ఉంటే చాలు. ప్రభుత్వ పాఠశాలలు అయితే చక్కగా వెళ్లి చదవుకోవడమే. అదే ప్రైవేట్‌ పాఠశాల అయితే..వందల్లో ఫీజులు..పుస్తకాలకు మరికొంత. మెుత్తంగా 90లలో చదవులు ఇలా ఉండేవి. కానీ, నేటి ఆధునిక ప్రపంచంలో ప్రైవేట్‌ పాఠశాలల గడప తొక్కాలంటే వెన్నులో వణుకు పుడుతోంది. పిల్లాడికి చెప్పే సబ్జెక్టుల కంటే...వారు విధించే ఫీజులను చూస్తేనే దడ పుడుతుంది. LKG పిల్లవాడికే ఒక ఏడాదికి 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఫీజు ఉందంటే...ఇక పదో తరగతి విద్యార్థికి ఎంతుంటుందో ఊహించాలి. ఇవి కాకుండా ట్యూషన్‌ ఫీజు, యాక్టివిటీ, లైబ్రరీ, అంటూ తల్లిదండ్రుల నుంచి లక్షల్లో వసూలు చేసి ధనదాహం తీర్చుకుంటున్నాయి. గ్రామాలు, పట్టణాలు అనే తేడాలేకుండా...మారుమూల పల్లెల్లోనూ...ప్రైవేట్‌ పాఠశాలల ఫీజులు చూస్తే జంకాల్సిందే. మరి, ఇంతలా ఫీజులు పెరిగిపోతుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి..? ఒలంపియాడ్‌, ఐఐటీ వాటితో విద్యార్థులకు ఒరిగేదేమైన ఉందా...లేదా ఫీజుల కోసమే హంగామానా
#IdiSangathi
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...

☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Etv Win Website : https://www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке