Intercrops | Sangareddy Farmers Gets More Profits In Different Types Of Crops | Idhi Sangathi

Описание к видео Intercrops | Sangareddy Farmers Gets More Profits In Different Types Of Crops | Idhi Sangathi

వ్యవసాయాన్నే నమ్ముకున్న రైతులు.. పెట్టిన పెట్టుబడులు చేతికందక, చేసిన అప్పులు తీర్చలేక...సాగు భారమని పొలం బాట వదిలి...పట్టణాలకు పయనమవుతుంటారు. ఇలాంటి వారిని మనం చూస్తూనే ఉంటాం. దీనికి కారణం...ఒకే పంటను సాగు చేయడం ద్వారా అధిక దిగుబడిని సాధించవచ్చని....అవగాహన లోపంతో ఒకే రకమైన పంటలు, పండ్లతోటలను సాగు చేస్తున్నారు. దీని వల్ల ఒక ఏడాది పెట్టుబడులు వస్తే మరో ఏడాది నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. కానీ, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంత రైతులు ఇందుకు భిన్నం. వాతావరణమార్పులు, మార్కెట్ పరిస్థితులపై అవగాహన పెంచుకోని...అంతర పంటలపై మళ్లారు. అలా పలు రకాల పంటలను సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నారు. సుమారుగా 40 రకాల అంతర పంటలు పండిస్తూ అధిక దిగుబడులు పొందుతున్నారు. మరి, ఇది ఏలా సాధ్యమవుతుంది...? ఇక్కడి రైతులు ఏ విధమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు....ఇప్పుడు చూద్దాం..

#idhi Sangathi
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...

☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Etv Win Website : https://www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке