Puri Jagannath Rath Yatra : ఏటా దేవుడికి జ్వరం వస్తుంది, నయం అయ్యే వరకూ దర్శనాలుండవు, ఎందుకు?

Описание к видео Puri Jagannath Rath Yatra : ఏటా దేవుడికి జ్వరం వస్తుంది, నయం అయ్యే వరకూ దర్శనాలుండవు, ఎందుకు?

ప్రతి సంవత్సరం పూరీలో దేవుడికి జ్వరం వస్తే నయం అయ్యే వరకూ దర్శనాలుండవు. పూజలుండవు. అన్నీ జ్వరం తగ్గాకే. ఈ ఏడాది కూడా పూరీలో ఉన్న జగన్నాథుడుకీ ఆయన అన్న బలరాముడికీ, చెల్లెలు సుభద్రకీ జ్వరం వచ్చింది. అందుకే ఈసారి కూడా రథయాత్రకు ముందు ఈ గుడిలో 15 రోజులు దర్శనాలు నిలిపేశారు. ఈ ఆలయానికి ఇంకా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.
#Puri #RathaYatra2023 #Jagannatha #JagannathRathYatra

___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке