ఎత్తైన కొండలు ఒక ఇల్లు మాత్రమే ఉంది ఇక్కడఏం చేస్తుందో చూడండి

Описание к видео ఎత్తైన కొండలు ఒక ఇల్లు మాత్రమే ఉంది ఇక్కడఏం చేస్తుందో చూడండి

wild #life #hut #తూటంగి అనే గ్రామం నుంచి వచ్చిఈ కొండపై నివసిస్తుంది. ఈ గ్రామంలో 300 గడపలు ఉన్న గ్రామం ఇక్కడ ఎందుకు వచ్చిందంటే ఆమెకు దైవ దీక్ష దైవభక్తి ఎక్కువ ఊర్లోనా దైవ దీక్షలో ఉన్నప్పుడు అరుపులు కేకలు పెడుతుంటాయి. అందుకు ఇంటివలు కానీ వాళ్ళ భర్త గాని ఎవ్వరికి ఇవి నచ్చలేదు, అందుకని ఆమెను చాలా ఇబ్బంది పెట్టారు కొట్టడం తిట్టడం తన్నడం ఇలా చాలా ఇబ్బందులు పెట్టక అడవి పైన వెళ్ళిపోదామని నిర్ణయించుకునేదన్నమాట అందుకు ఈ అడవిలో నివసిస్తుంది

Комментарии

Информация по комментариям в разработке