HEART VS BRAIN //మెదడు గొప్పదా హ్రృదయం గొప్పదా // Dr BK Visala // Manchi Mata

Описание к видео HEART VS BRAIN //మెదడు గొప్పదా హ్రృదయం గొప్పదా // Dr BK Visala // Manchi Mata

𝐃𝐫. 𝐁𝐊 𝐕𝐢𝐬𝐚𝐥𝐚 is the wife of 𝗗𝗿. 𝗠𝗮𝗻𝘁𝗵𝗲𝗻𝗮 𝗦𝗮𝘁𝘆𝗮𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻𝗮 𝗥𝗮𝗷𝘂,
who is a famous Naturopathy doctor promoting Naturopathy through social media and healing the sick at 𝗠𝗮𝗻𝘁𝗵𝗲𝗻𝗮𝗦𝗮𝘁𝘆𝗮𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻𝗮 𝗥𝗮𝗷𝘂 𝗔𝗿𝗼𝗴𝘆𝗮𝗹𝗮𝘆𝗮𝗺, Vijayawada, Andhra Pradesh which was established 10 years ago.
Dr. Visala has been an integral part of this since inception, providing her invaluable services in Arogyalayam as an administrator, spiritual teacher, counsellor and a consulting doctor.
🆃🅷🅸🆂 🅲🅷🅰🅽🅽🅴🅻 🅿🆁🅴🆂🅴🅽🆃🆂
programmes to motivate people towards living a life with the right values, spiritual principles, health and happy relationships.
It teaches meditation to strengthen the living standards of the people

శ్రీమతి డాక్టర్ బి.కె విశాల గారు ప్రముఖ ప్రకృతి వైద్యులు, డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజుగారి ధర్మపత్ని.

వారు ప్రకృతి వైద్య విధానమునకు విశేషమైన ప్రాచుర్యం కల్గిస్తూ సాంఘిక మాధ్యమాల ద్వారా ప్రకృతి వైద్యవిధానాలను అందుబాటులోకి తెస్తున్నారు. వారు 10 సం||ల క్రితం ఆంధ్రప్రదేశ్, విజయవాడ నగరానికి సమీపంలో

“మంతెన సత్యనారాయణరాజుఆరోగ్యాలయం”

అనే ప్రకృతి ఆశ్రమాన్ని స్థాపించి అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఆరోగ్యవంతులుగా చేస్తున్నారు.

డాక్టర్ విశాల గారు ఆరోగ్యాలయ ఆవిర్భావం నుండీ అందులో అంతర్భాగంగా ఉంటూ ముఖ్య నిర్వాహకురాలుగా, ఆధ్యాత్మిక బోధకులుగా, హెూమియోపతి వైద్యులుగా తమ అమూల్యమైన సేవలందిస్తున్నారు.

ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం

నైతిక విలువలు, ఆధ్యాత్మికభావనలు, ఆరోగ్యము, సుఖదాయకమైన మానవ సంబంధాలతో కూడిన జీవన విధానంపట్ల ప్రజలను చైతన్య పరిచే కార్యక్రమాలను అందించడం, ధ్యానం నేర్పించడం ద్వారా జీవన ప్రమాణాలను ఉన్నతంగా చేయడం...

Комментарии

Информация по комментариям в разработке