Pochamma Bonalu | Beerappa kolupu | creativeminds | Telugu Vlog

Описание к видео Pochamma Bonalu | Beerappa kolupu | creativeminds | Telugu Vlog

#beerappa #creativeminds #nageshmerugu #bonalu #pochammabonalu #beeraiahkolupu

గొల్ల కురుమల కులదైవం బీరప్ప.. అందుకే బీరప్ప దేవున్ని అత్యంత భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. గొర్రెల కాపర్ల వృత్తిగల కురుమ కులస్తులు జరిపించే అతిపెద్ద పండుగ బీరప్ప. ఈ పండుగను పెద్ద పండుగ అని కూడ అంటారు. ఎనిమిది రోజుల పాటు జరుపుకునే ఈ పండుగ వివరాలు ఎంతో ప్రత్యేకం. ఈ పండుగను గురువారంవారం నుండి గురువారం వరకు అంటే ఎనిమిది రోజులు జరుపుకుంటారు. ఒకసారి పండుగ చేసుకుంటే మళ్లీ ఐదేళ్ల తర్వాత వారి వీలును బట్టి జరుపుకుంటారు. ఈ పండుగలో ఊరి జనం అందరు ప్రత్యక్షం గాను, పరోక్షం గానూ పాల్గొంటారు. గొర్రెల కాపర్లు తమ గొర్రెల మందలు క్షేమంగా ఉండాలనే కాంక్షతో ఈ పండుగని నిర్వహిస్తారు. పండుగని నిర్వహించడానికి కురుమలలోనే ప్రత్యేకంగా పూజారులుంటారు. వారిని బీర్ నోల్లు అంటారు. వీళ్ళని ఒగ్గు పూజారులు అని కూడా అంటారు. ఏ ఊరి వారైతే పండుగని నిర్వహించదలుస్తున్నారో ముందుగా బీర్ నోల్లని సంప్రదించి శుభ ముహూర్తాన్ని ఎంపిక చేసుకొని పండుగకు శ్రీకారం చుడతారు. రోజుల వారీగా ఈ పండుగ ఎలా జరుపుకుంటారో చూస్తే.. గురువారం తొలిరోజు గొల్ల కురుమలు ఈ రోజు గ్రామదేవత పోచమ్మను పూజిస్తూ ఇంటి నుండి బోనాలు చేస్తారు

Dop:- Parvathi Sathish ( laxmisanaphotostudio )

Editing:- Nagesh Merugu

Location:- Venkatraopet

Комментарии

Информация по комментариям в разработке