బాయిలర్ లో 11 Years.. 8 ఏళ్లుగా నాటుకోళ్లు | Deshi Chicken Farming | Shivanagamalleshwar rao

Описание к видео బాయిలర్ లో 11 Years.. 8 ఏళ్లుగా నాటుకోళ్లు | Deshi Chicken Farming | Shivanagamalleshwar rao

#raitunestham #Naturalfarming #natukollu

ఏలూరు జిల్లా అగ్గిరపల్లి మండలం చిన్న అగ్గిరపల్లి గ్రామానికి చెందిన శివ నాగ మల్లేశ్వరరావ్ .. నాటుకోళ్ల పెంపకంతో మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. గత ఎనిమిది సంవస్తారాలుగా నాటు కోళ్ళ పెంపకం కొనసాగిస్తూ వివిధ రకాల టర్కి కోళ్ళు ,గిన్నె కోళ్ళు , కడక నాద్ కోళ్ళు ,బాతులు , వాటి మధ్యనే పెంచుతున్నారు. నాటు కోళ్ల పెంపకం ద్వారా సుస్థిర ఆదాయ వనరులని ఏర్పాటు చేసుకున్నారు. కోళ్లని స్వేచ్ఛగా పొలంలో వదిలేయటం ద్వారా దాణా ఖర్చులు ఆదా అవుతున్నాయని... పూర్తి సహజ పద్ధతుల్లోనే అవి పెరుగుతున్నాయని శివ నాగ మల్లేశ్వరరావ్ వివరించారు.

నాటుకోళ్ల పెంపకం, పెట్టుబడి, మార్కెటింగ్ తదితర అంశాలపై మరింత సమాచారం కావాలంటే..
శివ నాగ మల్లేశ్వరరావ్ గారిని 94929 79049 ఫోన్ నంబర్ లో సంప్రదించి తెలుసుకోగలరు !!

-----------------------------------------------
☛ Subscribe for latest Videos -    • వావ్.. ఇంటి పక్కనే నచ్చిన పంటలు - ఎప్...  
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/​​​​​​​​​​...
☛ Follow us on -   / rytunestham​.  .
☛ Follow us on -   / rytunestham​​​​​​  

Комментарии

Информация по комментариям в разработке